సోషల్ మీడియా ప్రపంచం కొత్త పుంతలు తొక్కడంతో ఏది జరిగినా క్షణాల్లో అంతా తెలిసిపోతుంటుంది. ఇక హీరోయిన్ ల విషయాలైతే మరీ తొందరగా పుకార్లు కూడా వచ్చేస్తాయి. పాము అంటే పడగా అనే ఈ రోజుల్లో నిజం ఎంత తొందరగా తెలిసిపోతుందో, అబద్దం అంత కన్నా తొందరగా ప్రచారం అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే? తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: నన్ను విమర్శించే హక్కు వాళ్ళకి ఎక్కడిది: ప్రియమణి
తాజాగా కత్రీనా కైఫ్ ఎయిర్‌పోర్టులో వెళ్తుండగా ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ తెగ వైరల్ గా మారుతోంది. ఇక ఈ వీడియోలో ఉన్న కత్రీనాను చూసిన నెటిజన్లు ప్రెగ్నెంట్ అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కత్రీనా కైఫ్ ఇటీవలే హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.