SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Kannada Television Actress Soujanya Dies By Suicide

సినీపరిశ్రమలో మరో విషాదం.. నటి ఆత్మహత్య!

  • Written By: Rama Krishna
  • Published Date - Thu - 30 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సినీపరిశ్రమలో మరో విషాదం.. నటి ఆత్మహత్య!

ఈ మద్య సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చిన్న చిన్న విషయాల గురించి మనస్పర్థలు రావడం.. మానసికంగా కృంగిపోవడం.. వెరసి ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ తన ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదం మరువక ముందే మరో టివి నటి ఆత్మహత్య చేసుకుంది.

కన్నడ నటి అయినా సౌజన్య పలు టీవీ సీరియల్స్‌తో పాపులర్ అయ్యారు. ఆమె తన రూమ్‌లో ఆత్మహత్యకు చేసుకున్నారు. సౌజన్య ఆత్మహత్య వెనుక కారణాలు ఏంటీ? రూమ్ లో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. 25ఏళ్ల వయసు ఉన్న సౌజన్య బెంగళూరులోని కుంబల్‌గోడులోని తన అపార్ట్‌మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే సూసైడ్ లెటర్ లో తన చావుకు ఎవరూ కారణం కాదని.. తన జీవితంపై తనకు విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది.

ఆమె తన తల్లిదండ్రుల నుండి క్షమాపణ కూడా కోరింది. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ, ఆమె జీవితంలో ఎదుర్కొన్న దానితో ఆమె మానసికంగా బాధపడుతుందని నోట్‌లో పేర్కొంది. ఈ విషయంపై పూర్తిగా తెలియాల్సి ఉంది. సౌజన్య మరణ వార్తతో కన్నడ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. పలువురు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. మరో వైపు సౌజన్య ఆత్మహత్య పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • actress soujanya
  • kannada television
  • suicide
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Medico Manasa: మరో మెడికో ఆత్మహత్య.. హాస్టల్​ గదికి గడియ పెట్టుకొని..!

మరో మెడికో ఆత్మహత్య.. హాస్టల్​ గదికి గడియ పెట్టుకొని..!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

    బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

  • హైదరాబాద్​లో దారుణం.. చలాన్లు చెల్లించలేక కూలీ ఆత్మహత్య!

    హైదరాబాద్​లో దారుణం.. చలాన్లు చెల్లించలేక కూలీ ఆత్మహత్య!

  • పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు.. ఏమైందో తెలీదు షాకింగ్‌ నిర్ణయం..

    పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు.. ఏమైందో తెలీదు షాకింగ్‌ నిర్ణయం..

  • అందంలో ఆమె సూపర్! కానీ.., పెళ్లి కావడం లేదన్న బాధతో!

    అందంలో ఆమె సూపర్! కానీ.., పెళ్లి కావడం లేదన్న బాధతో!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam