SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Jr Ntr Appreciates Audiences Response To His Brother Nandamuri Kalyan Rams Film

బింబిసార సక్సెస్ పై Jr. NTR ట్వీట్! కళ్యాణ్ రామ్ అన్న కుమ్మేశావు

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Fri - 5 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బింబిసార సక్సెస్ పై Jr. NTR ట్వీట్! కళ్యాణ్ రామ్ అన్న కుమ్మేశావు

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రం “బింబిసార”. ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్ పై హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా నటించారు. ఎన్నో అంచనాల మధ్య బింబిసార మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. ఈక్రమంలో పలువురు సినీ ప్రముఖులు బింబిసార మూవీ టీమ్ కి అభినందనలు తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా “బింబిసార” మూవీపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సినిమా అద్భుతంగా, ఎంతో ఆసక్తిగా ఉందంటూ కితాబ్ ఇచ్చారు. బింబిసార మూవీ టీమ్ కి అభినందనలు తెలిపారు.

ఈ శుక్రవారం విడుదలైన బింబిసార మూవీ చూసిన వాళ్లు.. తమ అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలియజేస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కళ్యాణ్ తన నట విశ్వరూపంతో ఆకట్టుకున్నారని కొనియాడుతున్నారు. కళ్యాణ్ రామ్ కు మరో హిట్ సినిమాగా బింబిసార కానుందని కొందరు ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సైతం ఓ సామాన్య ప్రేక్షకుడిలాగా బింబిసార మూవీపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ” బింబిసార గురించి మంచి టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. మొదటిసారి చూస్తున్నప్పుడు మనం అనుభవించిన ఉత్సాహంతో ప్రజలు సినిమాను ఆస్వాదించినప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది.

ntr

Hearing great things about #Bimbisara. It feels good when people enjoy a film with the sort of enthusiasm we felt while watching it for the first time.

— Jr NTR (@tarak9999) August 5, 2022

అన్నా.. నువ్వు బింబిసార రాజు భర్తీ చేశావు. ఈ సినిమాను విజయవంతం చేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరికీ వందనాలు. ఈ సినిమాను డైరెక్టర్ వశిష్ఠ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు కీరవాణిగారు బ్యాక్ బోన్” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. బింబిసార మూవీ టీమ్ పై ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

.@NANDAMURIKALYAN anna you are irreplaceable as King Bimbisara. @DirVassishta handled the film like a pro. The legendary @mmkeeravaani garu is the backbone of #Bimbisara.

Shoutout to all the actors and technicians who made this a success.

— Jr NTR (@tarak9999) August 5, 2022

ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించిన సమీరా రెడ్డి!

ఇదీ చదవండి: కొడుకుతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు!

Tags :

  • bimbisara
  • Jr ntr
  • Nandamuri Kalyan Ram
  • tollywood news
  • Twitter
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

    చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam