SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Jodhaa Akbar Actor Aaman Dhaliwal Attacked With Knife In Us

భారతీయ నటుడిపై అమెరికాలో కత్తితో దాడి.. తీవ్రంగా గాయపడ్డ యాక్టర్‌!

విదేశాల్లో భారతీయులపై దాడులు జరగడం గత కొంతకాలంగా పెరుగుతోంది. ఎలాంటి కారణం లేకుండానే ఇండియన్స్‌పై కొందరు దుండగులు దాడి చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భారతీయ నటుడిపై అమెరికాలో కత్తితో దాడి జరిగింది. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Published Date - Fri - 17 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భారతీయ నటుడిపై అమెరికాలో కత్తితో దాడి.. తీవ్రంగా గాయపడ్డ యాక్టర్‌!

విదేశాల్లో భారతీయులపై దాడులు జరగడం గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ఎలాంటి కారణం లేకుండా ఇండియన్స్‌పై దాడి చేసే ఘటనలు అనేకం చూశాం. మా దేశానికి ఎందుకు వచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కనీసం మహిళలు అని కూడా చూడకుండా.. ఇండియన్స్‌పై దాడి చేసిన వార్తల గురించి చదివాం. బాధితుల జాబితాలో సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండటం లేదు. తాజాగా ఈ కోవకు చేందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భారతీయ నటుడిపై అమెరికాలో దాడి చేశారు కొందరు దుండగులు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో.. ఇండియన్‌ నటుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం సదరు నటుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆ వివరాలు..

అమన్‌ ధలివాల్‌.. పేరు వినగానే గుర్తు పట్టడం కష్టం. ఇతడు జోధా అక్బర్‌ సహా.. పలు పంజాబీ సినిమాల్లో నటించి.. తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఇతడు అమెరికా, కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు గురువారం గ్రాండ్‌ ఓక్స్‌ ప్రాంతంలోని ఒ​క జిమ్‌కు ఎక్సర్‌సైజ్‌ చేసుకోవడం కోసం వెళ్లాడు. ఇంతలో ఓ వ్యక్తి అక్కడకు వచ్చి.. ధలివాల్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ధలివాల్‌ ఛాతీ, మెడ, తల, భుజంపై పలు చోట్ల గాయాలయ్యాయి. సదరు ఆగంతకుడు జిమ్‌లో దూరి.. అక్కడున్న వారిని బెదిరించి.. దాడి చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ధలివాల్‌.. ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. నిందితుడు నటుడిపై దాడి చేసినట్లు తెలిసింది.

అప్రమత్తమైన జిమ్‌లోని మిగతా వారు ఆగంతకుడని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ధలివాల్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఒంటి నిండా కట్లతో ఉన్న ధలివాల్‌ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపై ధలివాల్‌ కుటుంబ సభ్యులు, వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Join Our Whatsapp Channel

ఇక ధలివాల్‌ బాలీవుడ్‌, పంజాబీ, తెలుగు చిత్రాల్లో కూడా నటించాడు. జోధా అక్బర్‌ సినిమాలో ఇతడు రతన్‌ సింగ్‌ పాత్రలో కనిపించాడు. తెలుగులో ఖలేజా చిత్రంలో నటించాడు. ఈ ఘటనపై విదేశాల్లో ఉ‍న్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మని దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Famous actor Aman Dhaliwal, who has worked in Punjabi and Hindi films, has been fatally attacked in America. The attack took place when he was exercising in the gym.
An assailant entered the gym armed with a knife and launched an attack. pic.twitter.com/4CgtTYJB3y

— Parmeet Bidowali (@ParmeetBidowali) March 16, 2023

Tags :

  • America
  • Bollywood Actor
  • California
  • Movie News
  • USA
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

    యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam