SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Is Pawan Kalyan Coming To Balakrishnas Unstoppable 2 Show

Unstoppable 2: బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలోకి చిరంజీవి, పవన్ కళ్యాణ్?

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 19 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Unstoppable 2: బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలోకి చిరంజీవి, పవన్ కళ్యాణ్?

వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ పై సినిమాలతో పాటు బుల్లితెరపై షోలో కూడా సందడి చేస్తున్నారు కొందరు స్టార్ హీరోలు. ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున లాంటి హీరోలు సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా వివిధ కార్యక్రమాలను హోస్ట్ చేసి అలరించారు. అయితే.. గతేడాది ఫస్ట్ టైం ఓ సెలబ్రిటీ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరించి.. మొదటి సీజన్ లోనే స్టార్ హోస్ట్ గా పేరొందారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆయన హోస్ట్ గా గతేడాది ఆహా ఓటిటిలో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అనే టాక్ షో చేశారు. ఇక ఫస్ట్ సీజన్ లోనే షోకి అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. రేటింగ్స్ లో కూడా అగ్రగామిగా నిలిపారు బాలయ్య.

అఖండ సినిమాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన బాలయ్య.. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హోస్ట్ గా అన్ స్టాపబుల్ రెండో సీజన్ ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆహా వారు అన్ స్టాపబుల్ త్వరలో మొదలు కాబోతుందని అధికారికంగా పోస్టులు పెడుతూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈసారి సెకండ్ సీజన్.. మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా మొదలవుతుందని సమాచారం. ఎందుకంటే.. మొదటి సీజన్ లోనే చిరంజీవిని తీసుకొచ్చే ప్లాన్ చేశారు. ఎందుకోగానీ అప్పుడది సాధ్యపడలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం పక్కాగా షో మెగాస్టార్, బాలయ్య కాంబినేషన్ లోనే షురూ అవుతుందని గట్టిగా బజ్ నడుస్తుంది.

ఇదిలా ఉండగా.. బాలయ్య షోలో చిరంజీవి రావడమే పెద్ద సర్ప్రైజ్ అనుకుంటే.. ఆ తర్వాత రెండో గెస్ట్ గా కింగ్ నాగార్జున రాబోతున్నాడని అంటున్నారు. మరి సీనియర్స్ అయినా హీరోలుగా ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్న చిరు, బాలయ్య, నాగ్ లను ఒకే చోట చూడటం అనేది ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. అదీగాక రాబోతున్న దసరాకి మెగాస్టార్ గాడ్ ఫాదర్, నాగ్ ది ఘోస్ట్ మూవీస్ విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా చిరు, నాగ్ గెస్టులుగా వస్తారని టాక్. ఈ క్రమంలో ఫ్యాన్స్ అందరికీ మరో బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట అన్ స్టాపబుల్ నిర్వాహకులు.

Join Our Whatsapp Channel

ఈసారి షోలో మరింత జోష్, చూసే ప్రేక్షకులలో హుషారు, ఫ్యాన్స్ లో సందడి నెలకొనాలంటే.. మరో స్టార్ హీరో రాబోతున్నాడని సినీవర్గాలలో బలమైన టాక్ వినిపిస్తోంది. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అగ్రసినీ నటుడిగా, జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్.. ఇటు ఇండస్ట్రీలో, అటు రాజకీయాలలో తనవంతు కృషి చేస్తున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమాలు వేరు.. బాలయ్య సినిమాలు వేరు. ఒకరు కామ్ అయితే.. ఇంకొకరు అగ్రెసివ్. మరి ఫైర్ బ్రాండ్ అయిన బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ వస్తే ఆ వాతావరణం, సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. చూడాలి మరి కథనాలు వినిపిస్తున్న వార్త నిజమైతే బాగుంటుందని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కోరుకుంటున్నారు. మరి బాలయ్య షోలోకి పవన్ కళ్యాణ్ వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)

Tags :

  • aha
  • Chiranajeevi
  • latest tollywood news
  • Nandamuri Balakrishna
  • Pawan Kalyan
  • Unstoppable With NBK
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862 గజాల స్థలాన్ని త్యాగం చేసిన నందమూరి బాలకృష్ణ

    కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam