SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Is Dil Raju Contesting In 2022 Telangana Assembly Elections

Dil Raju: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న దిల్‌ రాజు.. అక్కడ నుంచే పోటీ చేస్తారట!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 11 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Dil Raju: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న దిల్‌ రాజు.. అక్కడ నుంచే పోటీ చేస్తారట!

మన దేశంలో రాజకీయాలకు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమా రంగంలో రాణించిన పలువురు.. రాజకీయాల్లో కూడా విజయవంతంగా రాణించారు. గతంలో సీనియర్‌ ఎన్టీఆర్‌.. తెలుగుదేశం పార్టీ స్థాపించి.. ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత పలువురు నటీనటులు.. రాజకీయాల్లో ప్రవేశించి.. రాణించారు. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి.. కూడా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. ఎన్నికల్లో పాల్గొని.. పార్టీ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే భారీ స్థాయిలో సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల నుంచి వైదొలిగి.. సినిమాల మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ స్థాపించి.. ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో మరో ప్రముఖ నిర్మాత పొలిటికల్‌ ఎంట్రీ గురించి ఇటు ఫిల్మ్‌ నగర్‌లో.. అటు రాజకీయా వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

నిర్మాత దిల్‌ రాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సక్సెస్‌ఫుల్‌ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకోవడమే కాక.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ బడా నిర్మాతల జాబితాలో ఒకరు. దిల్‌ సినిమాతో ఇండస్ట్రీతలోకి ఎంట్రీ ఇచ్చాడు. వరుస సినిమాలు నిర్మిస్తూ.. డిస్ట్రిబ్యూటర్‌గా విజయంవతంగా కొనసాగుతన్న దిల్‌ రాజ్‌ తన రూటు మార్చుకోబోతున్నారనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారని ఫిల్మ్‌ నగర్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన పొలిటకల్‌ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేస్తున్నారని సమాచారం.Dilrajuఇక దిల్‌ రాజు స్వస్థలం తెలంగాణ, నిజామాబాద్‌ జిల్లా, మోపాల్‌ మండలం, నర్సింగ్‌ పల్లి నుంచే తన పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వడానికి దిల్‌ రాజు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నర్సింగ్‌ పల్లి నిజామాబాద్‌ రూరల్‌ పరిధిలోకి వస్తుంది. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తే.. ఈ నియోజకవర్గం నుంచే బరిలో దిగాలని దిల్‌ రాజు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తన స్వగ్రామం నర్సింగ్‌ పల్లిలో పలు సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. గ్రామంలో వెంకటేశ్వర ఆలయ నిర్మాణం, మాపల్లె ట్రస్ట్‌ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవన్ని ఆయనకు పొలిటికల్‌గా కలిసి వస్తాయని భావిస్తున్నారట.

కారెక్కుతారా?.. బీజేపీ వైపా!

Join Our Whatsapp Channel

రాజకీయాల్లోకి వస్తారు సరే.. మరి ఇంతకు ఆయన ఏ పార్టీలో చేరతారనే దాని గురించి జోరుగా చర్చ సాగుతోంది. దిల్‌ రాజు మాత్రం టీఆర్‌ఎస్‌లేదా బీజేపీలో చేరాలని భావిస్తున్నారట. ఇందుకు తగ్గట్టుగానే రెండు పార్టీల కీలక నేతలతో దిల్‌ రాజు టచ్‌లో ఉన్నారట. ఏ పార్టీలో చేరతారనే దాని గురించి తెలియాలంటే.. మరి కాస్త సమయం పడుతుంది. ఒకవేళ టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ లభించకపోతే.. బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడేలోపు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దిల్‌ రాజు ఇప్పటికే.. నిజామాబాద్‌ రూరల్‌ జిల్లాల్లోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.Dilrajuదిల్‌ రాజు రాజకీయాల్లోకి వస్తే.. తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని లోకల్‌ లీడర్లు భావిస్తున్నారట. ఇక ఆయన ఏ పార్టీలో చేరతారనే దాని గురించి క్లారిటీ లేకపోయినా.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రం పక్కా అనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఇక దిల్‌ రాజు హైదరాబాద్‌లోనే స్థిరపడ్డా.. సొంతూరుతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. తరచుగా అక్కడకు వెళ్లి బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన సొంతూరు నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. దిల్‌ రాజు మాత్రం తప్పకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరి సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్‌ రాజు.. రాజకీయాల్లో కూడా అలానే విజయం సాధిస్తారో లేదో చూడాలి. మరి దిల్‌ రాజు పొలిటికల్‌ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ కు రూ.1,000 కోట్ల ఆఫర్ ప్రకటించిన KA పాల్!

Tags :

  • bjp
  • Dil raju
  • Nizamabad
  • political entry
  • producer
  • trs
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

16 నెలల చిన్నారిని బలితీసుకున్న బకెట్

16 నెలల చిన్నారిని బలితీసుకున్న బకెట్

  • Kamareddy: 800 కోసం క్రూరంగా ప్రవర్తించిన డ్రైవర్! నిండు ప్రాణం బలి

    800 కోసం క్రూరంగా ప్రవర్తించిన డ్రైవర్! నిండు ప్రాణం బలి

  • ఏ పొలిటికల్ పార్టీ నుంచి నిలబడ్డా ఎంపీగా గెలుస్తా.. నిర్మాత దిల్ రాజు

    ఏ పొలిటికల్ పార్టీ నుంచి నిలబడ్డా ఎంపీగా గెలుస్తా.. నిర్మాత దిల్ రాజు

  • సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

    సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

  • ఈ ఫొటోలో ప్రధాని మోడీతో పాటు మరో ఇద్దరు తెలుగు నాయకులు ఉన్నారు.. గుర్తు పట్టారా!

    ఈ ఫొటోలో ప్రధాని మోడీతో పాటు మరో ఇద్దరు తెలుగు నాయకులు ఉన్నారు.. గుర్తు పట్టారా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam