SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » How Krishna Vamsi Change Subbaraju Career From Software Engineer To Movie Actor

Subbaraju: సుబ్బరాజు కెరీర్‌ని మలుపుతిప్పిన కృష్ణవంశీ.. ‘కంప్యూటర్‌ ఇంజనీర్‌ టూ మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌’!

  • Written By: Dharani
  • Published Date - Wed - 29 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Subbaraju: సుబ్బరాజు కెరీర్‌ని మలుపుతిప్పిన కృష్ణవంశీ.. ‘కంప్యూటర్‌ ఇంజనీర్‌ టూ మోస్ట్‌ వాంటెడ్‌ విలన్‌’!

సినిమాల్లో హీరో పాత్ర గొప్పగా రావాలంటే.. విలన్‌గా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే కథానాయకుడు అంత గొప్పవాడవుతాడు. ఇక పాత కాలంలో విలన్‌ అంటే.. మొరటుగా.. చూడగానే భయంకరంగా ఉండేవాడు. కానీ ఇప​ఉడు విలన్‌ కూడా హీరోకు ధీటుగా స్మార్ట్‌గా తయారయ్యాడు. ఇలా స్మార్‌ విలన్‌లో ముందు వరుసలో ఉంటాడు సుబ్బరాజు. క్రూరంగా భయపెడతాడు. భారంగా నటిస్తాడు. దీనంగా కనిపిస్తాడు. నవ్వులూ పూయిస్తాడు. ఏ రకంగా చూసినా నటుడు సుబ్బరాజు వైవిధ్యమే తన ఆయుధం అని నిరూపిస్తాడు. ఏ పాత్రయినా అందులోకి పరకాయ ప్రవేశం చేయాలని తపిస్తాడు. నిజానికి కేరెక్టర్ యాక్టర్స్ అంతగా ఫిజిక్ పై శ్రద్ధ చూపించరనిపిస్తుంది. కానీ, సుబ్బరాజు తన తరం హీరోలకు ధీటైన శరీరసౌష్టవంతో ఆకట్టుకుంటూ ఉంటాడు. అదీ సుబ్బరాజు స్పెషాలిటీ. ఆరంభంలో చిన్నాచితకా పాత్రలో సాగిన సుబ్బరాజుకు పూరి జగన్నాథ్ చిత్రాలు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి.

సుబ్బరాజు 1977 ఫిబ్రవరి 27న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. సుబ్బరాజు మేథ్స్ లో డిగ్రీ పట్టా పొంది కంప్యూటర్ కోర్సు చేశాక, హైదరాబాద్ ‘డెల్’ కంప్యూటర్స్ లో కొంతకాలం పనిచేశారు. సుబ్బరాజు చిత్రసీమ ప్రవేశం చిత్రంగానే జరిగింది. ‘డెల్’లో పనిచేస్తున్న రోజుల్లో దర్శకుడు కృష్ణవంశీ అసిస్టెంట్ ఒకరు సుబ్బరాజు వద్దకు వచ్చి, తమ డైరెక్టర్ పర్సనల్ కంప్యూటర్ పాడయిందని, బాగు చేయమని కోరాడు. అలా కృష్ణవంశీ ఆఫీసుకు వెళ్ళిన సుబ్బరాజుకు అనుకోకుండా ‘ఖడ్గం’ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించే అవకాశం వచ్చింది.

ఇది కూడా చదవండి: Casting Couch Experience: నిర్మాతనంటూ కాల్‌.. కాంప్రమైజ్‌ అయితే మంచి ఛాన్స్‌ ఇస్తానన్నాడు: నటి

Krishna vamsi change the subbaraju life

ఆ సినిమా తరువాత పూరి జగన్నాథ్ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’లో హీరోతో బాక్సింగ్ రింగ్ లో తలపడే ప్రత్యర్థి పాత్ర పోషించారు. ఈ సినిమా సుబ్బరాజుకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. వరుసగా “శ్రీ ఆంజనేయం, నేనున్నాను, ఆర్య, సాంబ” చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆ తరువాత పలు అవకాశాలు సుబ్బరాజును పలకరించాయి. పూరి జగన్నాథ్ తరువాత హీరో రవితేజ కూడా సుబ్బరాజును బాగా ప్రోత్సహించారు. తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు సుబ్బరాజు. అలా అతి త్వరగా 50 సినిమాలు పూర్తి చేశారు. సుబ్బరాజు 50వ చిత్రంగా అల్లరి నరేశ్ ‘అహ నా పెళ్ళంట’ వచ్చింది.

ఇది కూడా చదవండి: Samrat Reddy: తండ్రి కాబోతున్న బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్.. భార్యతో పిక్స్ వైరల్!

ఇక బాలకృష్ణ ‘అఖండ’లో కీలక పాత్ర పోషించిన సుబ్బరాజు రాబోయే మహేశ్ చిత్రం ‘సర్కారువారి పాట’లోనూ ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనున్నారు. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ సుబ్బరాజు నటించి అలరించారు. వరుస చిత్రాలతో సుబ్బరాజు కెరీర్‌లో దూసుకుపోతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Anchor Anasuya: జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై! పోస్ట్ వైరల్!

Tags :

  • Dell
  • Krishna Vamsi
  • Latest Telugu Movie News
  • software engineer
  • Subbaraju
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పత్తాలేని ప్రజాప్రతినిధులు..  ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

పత్తాలేని ప్రజాప్రతినిధులు.. ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

  • సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణం! భార్య, పిల్లల్ని చంపి.. 3 రోజులుగా శవంతో!

    సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణం! భార్య, పిల్లల్ని చంపి.. 3 రోజులుగా శవంతో!

  • సాఫ్ట్ వేర్ ఉద్యోగులే వారి టార్గెట్.. ఇంతకు వాళ్లేం చేస్తారంటే..?

    సాఫ్ట్ వేర్ ఉద్యోగులే వారి టార్గెట్.. ఇంతకు వాళ్లేం చేస్తారంటే..?

  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.10 లక్షలు కొట్టేసిన  కి‘లేడి’..

    పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.10 లక్షలు కొట్టేసిన కి‘లేడి’..

  • Boy Became Software Engineer: 14 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అయిపోయాడు.. అది కూడా ఎలాన్ మస్క్ కంపెనీలో..

    Boy Became Software Engineer: 14 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అయిపోయాడు.. అది కూడా ఎలాన్ మస్క్ కంపెనీలో..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam