ఎప్పుడు వివాదాల్లో చిక్కుకునే బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే అభిమానులకు సంచలన ఆఫర్ ను ప్రకటించింది. పూనమ్ ‘లాకప్’అనే రియాలిటీ షోలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో భాగంగా పూనమ్ ప్రస్తుతం మునావర్, అజంలి, అజ్మా, అలీ మర్చంట్, వినీత్ కాకర్ తో వంటి కంటెస్టెంట్లతో పోటీ పడుతుంది.
ఇది కూడా చదవండి: జాన్ అబ్రహం అటాక్ వసూళ్లపై నెటిజన్స్ సెటైర్లు.. ‘కలెక్షన్స్ చూస్తే తెలుస్తోందిలే మీ నంబర్ ఎంతో’
అయితే ప్రస్తుతం పోటీలో నామినేషన్ లో ఉన్న ఫూనమ్ షోలో ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సమయంలో నన్ను చూస్తున్న వారిని నేను కోరేది ఒక్కటే. ఈ వారం చార్జ్ షీట్ నుంచి నన్ను బయటపడేయండి. నేను మీకు కెమెరా ముందు పెద్ద సర్ ప్రైజ్ ఇస్తానంటూ ప్రకటన చేసింది. నామినేషన్స్ నుంచి తనను రక్షిస్తే లైవ్ లో టీ షర్ట్ తీసేస్తానని పూనమ్ పాండే తెలిపింది. పాండే ప్రకటనతో అభిమానుల్లో కాస్త ఆసక్తి నెలకొంది. ఈ అందాల బామ నామినేషన్ నుంచి బయటపడితే నిజంగానే లైవ్ లో టీ షర్ట్ తీసేస్తుందా అనే youఆసక్తితో ఉన్నారు. పూనమ్ పాండే ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.