SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Harry Potter Fame Paul Grant Passed Away

అనుమానస్పద రీతిలో ‘హ్యారీపోటర్’ నటుడు మృతి!

ఇంగ్లీష్ సినిమాలు చూసేవారికి 'హ్యారీపోటర్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో నటించిన ఓ యాక్టర్ ఇప్పుడు అనుమానస్పద రీతిలో చనిపోయాడు. సడన్ గా కుప్పకూలిపోయిన అతడు కాసేపటికే తుదిశ్వాస విడిచాడు.

  • Written By: ChanDuuu
  • Published Date - Tue - 21 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అనుమానస్పద రీతిలో ‘హ్యారీపోటర్’ నటుడు మృతి!

ఇప్పుడు యూత్ లో చాలామంది మొదటగా చూసిన హాలీవుడ్ సినిమా అంటే ‘హ్యారీపోటర్’ అనే అంటారు. ఈ సినిమాని 8 భాగాలుగా తీశారు. అందులో చిన్న పిల్లలు ఉండటం, మ్యాజిక్ ట్రిక్స్ లాంటి వాటితో పాటు గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉండటంతో ఈ మూవీస్ చాలామందికి నచ్చేశాయి. ఇక ‘హ్యారీపోటర్’ చిత్రంతో ప్రతి ఒక్కరూ ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే అందులో యాక్ట్ చేసిన కొందరు నటులు మాత్రం ఇప్పటికే కాలం చేస్తూ వస్తున్నారు. అందులో యాక్ట్ చేసిన పాల్ గ్రాంట్(56) తాజాగా తుదిశ్వాస విడిచాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అతడి అత్మకు శాంతి కలగాలని కోరుకుంటా, పాల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇక విషయానికొస్తే.. లండన్ అంబులెన్స్ సర్వీస్ కు చెందిన వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం మార్చి 16న అంటే గురువారం మధ్యాహ్నం 2:08 గంటలకు ఓ కాల్ వచ్చింది. యూస్టర్ రోడ్ లోని సెయింట్ పాంక్రస్ స్టేషన్ లో ఓ వ్యక్తి సడన్ గా కుప్పకూలిపోయాడని ఫోన్ లో చెప్పుకొచ్చారు. అక్కడికి వెళ్లిన మేం సదరు వ్యక్తికి ట్రీట్ మెంట్ అందించడంతో పాటు దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లాం. అయితే గంటన్నర తర్వాత ఆయన (పాల్ గ్రాంట్) చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. దీంతో అసలు ఏం జరిగిందా అని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.

paul grant harry potter

పీటర్ బరోకు చెందిన పాల్ గ్రాంట్ బ్రిటీష్ యాక్టర్. ఈయన ముగ్గురు పిల్లలకు తండ్రి. స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్ కారణంగా మరగుజ్జులా ఉండిపోయాడు. ఈ కారణంగా ఇతడికి పలు అనారోగ్య సమస్యల కూడా వచ్చేవి. ఈ పరిస్థితుల్లోనూ డ్రగ్, ఆల్కహాల్ తాగడం వ్యసనంగా మారిపోయిమంది. 1980ల టైంలో విల్లో, లైబరన్త్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ఆ తర్వాత కాలంలో హ్యారీపోటర్, స్టార్ వార్స్ లాంటి చిత్రాల్లోనూ నటించాడు. కానీ 2014లో కొకైన్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయిపోయింది. బహుశాఈ వ్యసనాలే అతడి చావుకి కారణమై ఉండొచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. పాల్ అకస్మిక మృతిపై మీ సానుభూతిని కింద కామెంట్స్ లో తెలియజేయండి.

NEW:

Paul Grant, who played an Ewok in Star Wars: Return of the Jedi and a goblin in Harry Potter and the Philosopher’s Stone, died after collapsing outside a London train station.

He was 56 years old. #diedsuddenly pic.twitter.com/NmjTkyhGrl

— DiedSuddenly (@DiedSuddenly_) March 20, 2023

Tags :

  • Actor Death
  • Cinema News
  • Harry Potter
  • Paul Grant
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

  • Miheeka Bajaj: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

    Miheeka Bajaj: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

  • Vishnupriyaa: మూడేళ్ళ వయసులో వదిలేసినా..తండ్రి చెంతకు చేరిన విష్ణు ప్రియ

    Vishnupriyaa: మూడేళ్ళ వయసులో వదిలేసినా..తండ్రి చెంతకు చేరిన విష్ణు ప్రియ

  • Chiranjeevi:సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్.. స్నేహితుడి కోసమే చిరు ఆ నిర్ణయం

    Chiranjeevi:సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్.. స్నేహితుడి కోసమే చిరు ఆ నిర్ణయం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam