SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Full Details Of Mounika Reddy From Bheemla Nayak Movie

భీమ్లా నాయక్ లో పవన్ పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sat - 26 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భీమ్లా నాయక్ లో పవన్ పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరంటే?

వెండితెరపై నటించాలని చాలా మంది అనుకుంటారు. కానీ, ఆ అవకాశం అందరికీ రాదు. కొంత మందికి అనుకోకుండానే అవకాశం రావచ్చు. ఇంకొంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవచ్చు. కానీ, ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్నవాళ్లని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్స్‌, వెబ్‌ సిరీస్ లతోనే వెండితెరపై ఛాన్సులు కొట్టేస్తున్నారు. అలా భీమ్లానాయక్ సినిమాలోకి ‘హరిణి’గా వచ్చిన అమ్మాయే మౌనికా రెడ్డి.

 

View this post on Instagram

 

A post shared by Mounika Reddy (@monie_kaaa)

మౌనికారెడ్డి వైజాగ్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సాఫ్ట్ వేర్‌ కంపెనీలో హెచ్ ఆర్ గా చేస్తూనే నటనపై తనకున్న మక్కువతో వెబ్ సిరీస్ లలో నటించింది. రీసెంట్ యూట్యూబ్ సెన్సేషన్ ‘సూర్య’ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో నటించింది. వాటిలో వచ్చిన క్రేజ్ తో భీమ్లానాయక్ లో అవకాశం కొట్టేసింది. అది కూడా సాదా సీదా పాత్ర కాదు. సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే సన్నివేశంలో పవన్ తర్వాత ప్రధాన పాత్రలో నటించింది. ‘సెట్స్ లో మొదట పవన్‌ కల్యాణ్ తో మాట్లాడేందుకు భయమేసింది. ఆ విషయం తెలుసుకుని ఆయనే నాతో మాట్లాడారు’ అంటోంది.

 

View this post on Instagram

 

A post shared by Mounika Reddy (@monie_kaaa)

అంతేకాదు మౌనికా రెడ్డికి ఇప్పుడు వెండితెర అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఆహా, సోనీలైవ్ ఓటీటీ ప్లాట్ ఫామ్లతోనూ కలిసి పనిచేస్తోంది. నిఖిల్, సిద్ధార్థ ’18 పేజెస్’, విశ్వక్ ‘ఓరి దేవుడా’, సురేష్ ప్రొడక్షన్స్ ‘కథ’ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. హార్డ్‌ వర్క్, టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయని మౌనికా రెడ్డి నిరూపిస్తోంది. ఇన్‌ స్టాలోనూ అమ్మడికి భారీగానే ఫాలోయింగ్ ఉంది. ఆమెకు 3 లక్షల 62 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SUMANTV APP డౌన్లోడ్ చేసుకోండి.

 

View this post on Instagram

 

A post shared by Mounika Reddy (@monie_kaaa)

 

View this post on Instagram

 

A post shared by Mounika Reddy (@monie_kaaa)

Tags :

  • Bheemla Nayak
  • Mounika Reddy
  • pawan kalayan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పవన్ పక్కనున్న ఈ పిల్లాడు ఎవరో తెలుసా? ఇప్పుడు టాలీవుడ్ హీరో!

పవన్ పక్కనున్న ఈ పిల్లాడు ఎవరో తెలుసా? ఇప్పుడు టాలీవుడ్ హీరో!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • జగన్ వల్ల ఆ రెండు సినిమాలకు రూ.30 కోట్ల నష్టం.. నేనే భరించా : పవన్ కళ్యాణ్

    జగన్ వల్ల ఆ రెండు సినిమాలకు రూ.30 కోట్ల నష్టం.. నేనే భరించా : పవన్ కళ్యాణ్

  • Samyuktha Menon: టాలీవుడ్ గొల్డెన్ బ్యూటీగా సంయుక్తా మీనన్! పాప ఉంటే హిట్ పక్కా!

    Samyuktha Menon: టాలీవుడ్ గొల్డెన్ బ్యూటీగా సంయుక్తా మీనన్! పాప ఉంటే హిట్ పక్కా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam