SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Film Critic Krk Controversial Comments Over Producer

ఓ ప్రముఖ నిర్మాత ఎఫైర్లు భరించలేక భార్య విడాకులు డిమాండ్ చేస్తోంది: KRK

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 20 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఓ ప్రముఖ నిర్మాత ఎఫైర్లు భరించలేక భార్య విడాకులు డిమాండ్ చేస్తోంది: KRK

కమల్ ఆర్ ఖాన్.. బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్‌ గురించి సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లకు తెలిసే ఉంటుంది. ఎప్పుడూ ఏదోక విషయంలో నెగటివ్ కామెంట్స్‌ చేసి వైరల్ అవుతూ ఉంటాడు. బాలీవుడ్ సినిమాలు విడుదల కాకముందే అవి ఫ్లాప్ అయ్యాయని, ఖాళీ కుర్చీలతో థియేటర్లు వెలవెల బోతున్నాయని ట్విట్టర్ వేదికగా తన చాదస్తాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. సినిమా నిజంగానే ఫ్లాప్ అయితే.. నేను ఆ హీరోని హెచ్చరించాను కానీ, నా మాట వినలేదు ఇప్పుడు చూడు అంటూ కామెంట్ చేస్తాడు. కొందరు బీ టౌన్ తారలను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తూ ఉంటాడు. తాజాగా కేఆర్కే చేసిన ఓ ట్వీట్ బాలీవుడ్‌ లో పెద్ద రచ్చకు తెర లేపింది.

తాజాగా కేఆర్కే తన ట్విట్టర్‌ వేదికగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ గురించి ఓ ట్వీట్ చేశాడు. ఆ బడా నిర్మాత ఎవరు? ఏంటి? అనేది చెప్పకుండా ఆయన్ను భార్య విడాకులు డిమాండ్ చేస్తోందని చెప్పుకొచ్చాడు. అందుకు ఆయన పెట్టుకున్న వివాహేతర సంబంధాలే కారణం అంటూ చెప్తున్నాడు. “బ్రేకింగ్ ఓ ప్రముఖ నిర్మాత భార్య ఇల్లు వదిలి వచ్చేసింది. ప్రస్తుతం హోటల్‌లో ఉంటోంది. ఆమె భర్త పెట్టుకున్న ఎఫైర్ల గురించి తెలిసే ఆమె ఇలా చేసింది. అతడికి విడాకులు కూడా ఇచ్చేందుకు రెడీ అవుతోంది” అంటూ కేఆర్కే ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ ఓ పెద్ద రచ్చకి దారి తీసింది.

అయితే ఆ నిర్మాత ఎవరు అనేది మాత్రం కేఆర్కే రివీల్ చేయలేదు. అతని ట్వీట్ కి స్పందిస్తున్న నెటిజన్స్‌ అతను ఎవరో చెప్పచ్చుగా అంటూ ప్రశ్నిస్తున్నారు. వారికి నచ్చిన పేర్లను ఊహించుకుంటూ కామెంట్‌ చేస్తున్నారు. కేఆర్కే ఇలా వేరే వాళ్ల వ్యక్తిగత జీవితం గురించి కామెంట్‌ చేయడం కొత్తేం కాదు. కొన్నిసార్లు అతను చేసిన ట్వీట్లకు బెదిరింపులు కూడా వచ్చాయంటూ చెప్పుకొచ్చాడు. కానీ, అతని ట్వీట్ తీటను మాత్రం తగ్గించుకోడు. ఎప్పుడూ ఏదొక సినిమా, ఎవరో లైఫ్ గురించి ట్వీట్లు చేస్తూ కాసేపు వైరల్ అవుతూ ఉంటాడు. చాలా మంది అతని మాటలను కొట్టి పారేస్తున్నారు.

Breaking:- One big producer’s wife has left his house and staying in a hotel. She is angry because of multiple affairs of producer husband and asking for divorce. I am loving it.

— KRK (@kamaalrkhan) January 18, 2023

Tags :

  • bollywood
  • Critic KRK
  • Movie News
  • producer
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam