SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Fan Says I Love You To Nayanthara

భర్త ముందే నయనతారకు ఐ లవ్‌ యూ చెప్పిన యువకుడు.. నయన్‌ రియాక్షన్‌ వైరల్‌!

  • Written By: venkybandaru
  • Published Date - Wed - 21 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భర్త ముందే నయనతారకు ఐ లవ్‌ యూ చెప్పిన యువకుడు.. నయన్‌ రియాక్షన్‌ వైరల్‌!

సౌత్‌ ఇండియా లేడీ అమితాబ్‌ నయనతారకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ ఆమెకు మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో పెళ్లి తర్వాత కేవలం లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అది కూడా సస్పెన్స్‌, క్రైం, హర్రర్‌ సినిమాలను చేస్తున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘‘కనెక్ట్‌’’ కూడా హర్రర్‌ జానర్‌లో తెరకెక్కింది. ఈ సినిమా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి నయనతార సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం చెన్నైలోని క్రిష్ణ వేణి థియేటర్‌లో ప్రిమియర్‌ షో నిర్వహించారు. ఈ షోకు నయనతార తన భర్త విఘ్నేష్‌ శివన్‌తో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని విఘ్నేష్‌ ముందే నయనతారకు ‘‘ ఐ లవ్‌ యూ’’ చెప్పాడు. నయనతార దీనికి ఏమాత్రం కోప్పడకుండా చాలా కూల్‌గా సమాధానం ఇచ్చారు. తనకు ఐ లవ్‌ యూ చెప్పిన ఫ్యాన్‌ కోసం వెతకటమే కాకుండా అతడికి ‘‘ ఐ లవ్‌ యూ టూ’’ అని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

nayanatara vignesh

Join Our Whatsapp Channel

కాగా, కనెక్ట్‌ సినిమా తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా నయనతార యాంకర్‌ సుమకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్‌ గురించి నయన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌ ఎంతో మంచి వాడని, అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వమని అన్నారు. ప్రభాస్‌ ఇప్పటికీ అలాగే ఉన్నాడో లేదో తనకు తెలీదని చెప్పారు. తాను అతడితో పని చేసినపుడు మాత్రం అచ్చం చిన్నపిల్లాడిలాగా ప్రవర్తించేవాడని, అక్కడికీ ఇక్కడికీ గెంతేవాడని తెలిపారు. జోకులు బాగా వేసేవాడన్నారు. అతడితో ఉండటం సరదాగా ఉండేదంటూ వ్యాఖ్యానించారు.

#Connect – It’s a complete show by LADY SUPERSTAR NAYANTHARA , brilliant screenplay and a good movie to experience it in big screens !
CONNECT FROM DECEMBER 22 In your @vasutheatre @VigneshShivN @Rowdy_Pictures pic.twitter.com/v19NzOzvcF

— Vasu Cinemas (@vasutheatre) December 19, 2022

Tags :

  • kollywood
  • Movie News
  • Nayanthara
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam