SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Family Issues In Ghattamaneni Ramesh Babu Wife Mrudula

కృష్ణ మరణంతో.. రమేష్ బాబు భార్య మృదులకు కొత్త కష్టం!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 17 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కృష్ణ మరణంతో.. రమేష్ బాబు భార్య మృదులకు కొత్త కష్టం!

తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దిగ్గజ నటులు వరుసగా కన్నుమూశారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు లేరన్న విషాదం నుంచి కోలుకోకముందే.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. సోమవారం ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఆయన తెల్లవారుజామున 4.09 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. తెలుగు తెరపై ఎన్నో సాహసాలు, ప్రయోగాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ కోట్లమంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన మరణ వార్త విని కుటుంబ సభ్యులే కాదు.. సినీ సెలబ్రెటీలు, ప్రేక్షకులు కన్నీటిసంద్రంలో మునిగిపోయారు.

ఈ ఏడాది ఘట్టమనేని ఫ్యామిలీకి అస్సలు అచ్చిరాలేదని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఒకే ఏడాదిలో మహేష్ బాబుకి సపోర్ట్ గా నిలుస్తూ.. హీరోగా ఎదగడానికి కారణమైన అన్నయ్య ఘట్టమనేని రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8న కన్నుమూశారు. సెప్టెంబర్ 28న అనారోగ్య సమస్యతో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. మంగళవారం 15న సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇలా ఒక్క సంవత్సరంలోనే నెలల వ్యవధిలో తన వాళ్లను కోల్పోవడంతో మహేష్ బాబు కృంగిపోయారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఉన్నా.. మహేష్ బాబు కన్నా ఎక్కువ నష్టపోయిందీ.. ఇంటి పెద్దలను కోల్పోయి ఒంటరయ్యింది మృదుల. ఈ మృదుల ఎవరా అనకుంటున్నారా? ఘట్టమనేని రమేష్ బాబు సతీమణి.

Ghattamaneni Mrudula

ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు.. సామ్రాట్ చిత్రంతో హీరో అయ్యాడు. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించిన రమేష్ బాబు పెద్దల నిర్ణయించిన అమ్మాయి మృదులను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ. మొదటి నుంచి రమేష్ బాబు ఫ్యామిలీ ఎక్కువగా మీడియాలో ఫోకస్ కాలేదు. ఆ మద్య రమేష్ బాబు పెద్ద కొడుకు జయకృష్ణ దోతి ఫంక్షన్లో మాత్రమే కనిపించారు. ఈ ఏడాదిలో భర్త,  అత్త.. మొన్న మామ కృష్ణ ను కోల్పోయి ఒంటరిగా మారింది మృదుల. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలతో జీవిస్తుంది.

Ghattamaneni Mrudula

ఇక రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఇంకా చిన్నవాడు కావడంతో ఇంటి బాధ్యతలు ఇప్పుడు మహేష్ బాబు తీసుకునే అవకాశం ఉందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మొదటి నుంచి రమేష్ బాబు కుటుంబంతో మహేష్ బాబు, నమ్రతలు ఎంతో సఖ్యతగా ఉంటారని ఇండస్ట్రీ టాక్. భవిష్యత్ లో ఇంటి పెద్దగా వారి వివాహాలు చేయాల్సిన బాధ్యత కూడా మహేష్ బాబుపైనే ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. జయకృష్ణ కూడా ఇండస్ట్రీలోకి వస్తాడా? లేదా తండ్రి రమేష్ బాబు లా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటాడా అన్న విషయం భవిష్యత్ లో తెలియాల్సి ఉంది.

Tags :

  • Krishna
  • Mahesh babu
  • Mrudula
  • ramesh babu
  • superstar krishna
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

    మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam