SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Director Puri Jagannadh Next Movie Officially Announced

ఇస్మార్ట్ 2 స్టార్ట్.. పూరి కనెక్ట్స్ అపీషియల్ అనౌన్స్ మెంట్!

తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోయిన పూరి జగన్నాథ్ ఇటీవల పలు పరాజయాలు ఎదుర్కొనారు. ఆయన లాస్ట్ మూవీ విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన లైగర్ మూవీతో భారీ డిజాస్టర్ పొందారు

  • Written By: Rama Krishna
  • Published Date - Sat - 13 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇస్మార్ట్ 2 స్టార్ట్.. పూరి కనెక్ట్స్ అపీషియల్ అనౌన్స్ మెంట్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్. హీరో ఎవరైనా సరే తన మార్క్ డైరెక్షన్ తో సినిమాను తెరకెక్కించి విజయ తీరాలవైపు తీసుకెల్లే సత్తా ఉన్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి. మరి అటువంటి దర్శకుడి దగ్గర సినిమా చేయాలని కుర్రహీరోలందరి ఉంటుంది. తాజాగా సినీ ప్రియులకు పూరి కనెక్ట్స్ నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ను అందించారు. వివరాల్లోకి వెళితే..

గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్, రామ్ పోతినేని హీరోగా తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో భారీ విజయం అందుకున్నాడు. లైగర్ సినిమా పరాజయం తర్వాత పూరి జగన్నాథ్ తదుపరి చిత్రం ఏ హీరోతో ఉంటుందనేది ఎక్కడా వెల్లడికాలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలు పూరితో సినిమాలు చేయడానికి అంగీకరిస్తారా లేదా అన్న సందిగ్ధంలో ఆకస్మాత్తుగా పూరి తన తదుపరి సినిమా ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేనితోనే ఉంటుందని ఆఫీషియల్ గా ప్రకటించారు.

టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. 2019లో విడుదలకంటే ముందు హీరో రామ్, డైరెక్టర్ పూరి ఇద్దరు కూడా ప్లాప్స్ లోనే ఉన్నారు. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 80 కోట్ల వరకు వసూళ్లు చేసి షాక్ ఇచ్చింది. పూరి మార్క్ డైలాగ్స్, రామ్ పోతినేని మేకోవర్, హీరోయిన్స్ గ్లామర్, మణిశర్మ అందించిన మ్యూజిక్ ఇవన్నీ కలగలిపి ఇస్మార్ట్ శంకర్ ను ఓ బ్లాక్ బస్టర్ గా మలిచాయి. ఈ సినిమాతో లవర్ బాయ్ గా ఉన్న రామ్ మాస్ హీరోగా మారిపోయాడు.

ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ 4ఏళ్ల తరువాత మరోసారి తెరపై కనువిందు చేయబోతుంది. మే 15న రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా పూరి-రామ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ప్రకటించనున్నారు. ఇదే విషయమై పూరి కనెక్ట్స్ నుంచి అఫీషియల్ అనైన్స్ మెంట్ వచ్చేసింది. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన మరిన్ని విషయాలతో దిమాఖ్ ఖరాబ్ అనౌన్స్ మెంట్ రేపు సాయంత్రం 4 గంటలకు ఉంటుందని ప్రకటించారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్-2 వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

The combo that gave Ismart Blockbuster🔥

After 4 years, Ustaad @ramsayz & Sensational Director #PuriJagannadh join forces again❤️‍🔥

Produced by PuriJagannadh & @Charmmeofficial in @PuriConnects

A Dhimak Kharab Announcement Striking Tomorrow at 4PM 💥

Stay HYPED 🔱 pic.twitter.com/8CLJrNkx4Y

— Puri Connects (@PuriConnects) May 13, 2023

Tags :

  • Charmy Kaur
  • Ismart Shankar
  • Puri Jagannadh
  • ram pothineni
  • Tollywood Movies
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

  • బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

    బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

  • నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

    నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

    ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

  • వాళ్లు మా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను.. రాకేష్ మాస్టర్ కొడుకు వార్నింగ్!

    వాళ్లు మా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను.. రాకేష్ మాస్టర్ కొడుకు వార్నింగ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam