SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Dhee 14th Latest Promo Netizens Troll Hyper Aadi

Hyper Aadi: ఢీ డ్యాన్స్‌ షోలో బూతులతో రెచ్చిపోయిన హైపర్‌ ఆది!

  • Written By: Dharani
  • Published Date - Thu - 9 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Hyper Aadi: ఢీ డ్యాన్స్‌ షోలో బూతులతో రెచ్చిపోయిన హైపర్‌ ఆది!

ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ డ్యాన్స్‌ షోకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇప్పటికే 13 సీజన్‌లు విజయవంవతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 14వ సీజన్‌ రన్‌ అవుతోంది. గతంలో ఢీ డ్యాన్స్‌ షోలో సుధీర్‌, రష్మి కనిపించేవారు. వీరితో పాటు ఆది, ప్రదీప్‌, శేఖర్‌ మాస్టర్‌ చేసే ఫన్నీ స్కిట్స్‌ చూడ్డానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరిచేవారు. సుధీర్‌, రష్మి, ప్రదీప్‌, ఆది మధ్య జరిగే ఫన్నీ స్కిట్స్‌కు సంబంధించిన వీడియోలు లక్షల వ్యూస్‌ కొల్లగొట్టేవి. మరి ఈ సారి ఏమైందో తెలియదు కానీ.. సుధీర్‌, రష్మి ఢీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆది, ప్రదీప్‌ ఉండగా.. మరో ఇద్దరు నవ్య స్వామి, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ రవికృష్ణ ఢీలో కనిపిస్తున్నారు. అయితే గతంతో పోలీస్తే.. ఈ సారి ఢీ సీజన్‌ రేటింగ్స్‌ విషయంలో చాలా దారుణంగా పడిపోయిందనే టాక్‌ వినిపిస్తుంది. సుధీర్‌, రష్మి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక షోలో సీనియర్‌గా ఉన్న ఆది.. కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నాడనే టాక్‌ ఎప్పటి నుంచో బలంగా వినిపిస్తుంది. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో రెచ్చిపోయే ఆది.. ఈ సారి మరి శృతి మించి పోయాడు. డైరెక్ట్‌గా స్టేజీ మీదనే బూతులు యధేచ్చగా వాడటం మొదలు పెట్టాడు. జూన్‌ 15న ప్రసారం కాబోయే ఢీ షోకి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. దీనిలో ఆది జడ్జీల ముందు.. స్టేజీ మీదే యధేచ్చగా బూతులు వాడాడు. ఇక జడ్జీలు ప్రియమణి, జానీ మాస్టర్‌ ఆ జోకులకు పడి పడి నవ్వడం విడ్డూరంగా ఉంది.

 Hyper Aadi

Join Our Whatsapp Channel

ఇది కూడా చదవండి: Hyper Aadi: ఆదీ చేసిన పనికి రష్మీ సీరియస్‌.. నువ్వు మనిషివా? పశువ్వా?

ఈ ప్రోమో చూసిన నెటిజనులు ఆదిని ఓ రేంజ్‌లో ఏకిపారుస్తున్నారు. ‘‘నీ దృష్టిలో కామెడీ అంటే బూతులేనా ఆది.. జబర్దస్త్‌, ఢీ వంటి షోలను కుటుంబ సమేతంగా చూడాలనే ఉద్దేశంతో ప్రారంభించారు. కానీ రాను రాను ఇవి బూతు షోలుగా మారిపోతున్నాయి. అక్రమ సంబంధాలు, అడ్డగోలు వ్యవహరాలు.. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో బూతు పురాణాలను బుల్లితెర మీద ప్రసారం చేస్తున్నారు. అప్‌కమింగ్‌ ఆర్టిస్ట్‌లంటే ఏదో అనుకోవచ్చు.. కానీ తన టాలెంట్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకోవడమే కాక.. నటుడిగా కూడా నిరూపించుకుంటున్న ఆది.. మరి ఇంతకు దిగజారిపోయి.. ఇలాంటి డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు వాడటం ఏంటని’’ ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు. ఆఖరికి కామెడీ అంటే బూతు అనే స్థాయికి తీసుకువచ్చారని తీవ్రంగా మండిపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Hyper Aadi: హైపర్‌ ఆదికి షాకిచ్చిన పోలీసులు.. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్ట్‌!

Tags :

  • Dhee Dance Show
  • hyper aadi
  • Latest Telugu Movie News
  • New Promo
  • trolling
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హైపర్ ఆది కిడ్నాప్! 10 గంటలుగా హైడ్రామా!

హైపర్ ఆది కిడ్నాప్! 10 గంటలుగా హైడ్రామా!

  • జబర్దస్త్ యాంకర్ సౌమ్యకు ఇన్ని కష్టాలా? స్టేజ్ పైనే ఏడ్చేసింది!

    జబర్దస్త్ యాంకర్ సౌమ్యకు ఇన్ని కష్టాలా? స్టేజ్ పైనే ఏడ్చేసింది!

  • వీడియో: దీపికా పిల్లిపై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచ్!

    వీడియో: దీపికా పిల్లిపై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచ్!

  • Priyamani: ఆ మతం వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నందుకు నన్ను తిట్టారు.. ప్రియమణి సంచలన కామెంట్స్!

    ఆ మతం వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నందుకు నన్ను తిట్టారు.. ప్రియమణి సంచలన కామెంట్స్!

  • Adipurush: మాటిచ్చి మరీ ముంచాడు.. ‘ఆదిపురుష్​’ డైరెక్టర్​పై ఫైర్ అవుతున్న నెటిజన్స్!

    మాటిచ్చి మరీ ముంచాడు.. ‘ఆదిపురుష్​’ డైరెక్టర్​పై ఫైర్ అవుతున్న నెటిజన్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

Most viewed

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam