SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Dhanraj Interesting Comments On Sudigali Sudheer Behaviour

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి అవసరమా? వాడు చాలా మారాలి! ధనరాజ్ షాకింగ్ కామెంట్స్!

  • Written By: venkybandaru
  • Published Date - Sun - 5 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి అవసరమా? వాడు చాలా మారాలి! ధనరాజ్ షాకింగ్ కామెంట్స్!

Sudigali Sudheer: తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌ కు ఉన్న క్రేజే వేరు. కొన్నాళ్ల క్రితం జబర్దస్త్‌లోకి సామాన్య కంటెస్టెంట్‌గా వచ్చి.. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి.. నేడు బుల్లితెర సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు సుధీర్‌. అయితే.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి తత్వమే సుధీర్ ని ఇంతటి స్టార్ గా మార్చింది. ప్రస్తుతం యాంకర్‌గా, కంటెస్టెంట్‌గా, హీరోగా రాణిస్తున్నాడు సుధీర్‌. జీవితంలో ఏదో సాధించాలనే కసితో హైదరాబాద్‌ వచ్చి.. మెజిషియన్‌గా కెరీర్‌ ప్రారంభించి.. నేడు ఈ స్థాయికి ఎదిగి.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు సుధీర్‌. ఇక సుధీర్‌ తనని ఆదరించిన వారిని ఎప్పటికీ మరచిపోడు. తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు నటుడు ధనరాజ్. సుధీర్ ను జబర్దస్త్ లోకి తీసుకొచ్చిందే ధనరాజ్. ముందుగా ధనరాజ్ టీమ్ లో ఉండే సుధీర్ కమెడియన్ గా నిలదొక్కుకున్నాడు.

అప్పటి నుండి ధనరాజ్- సుధీర్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ధనరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధీర్ వ్యక్తిత్వం గురించి బయట పెట్టాడు. “కెరీర్ స్టార్టింగ్ లో సుధీర్ ఎలా ఉండేవాడో, అందరిని ఎంతలా గౌరవించేవాడో ఇప్పటికీ అలానే ఉన్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అతనిది. ఇలాంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టే.. సుధీర్ ఇంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చిన్నతనం నుండి సుధీర్ చూడని కష్టం లేదు. కుటుంబ భారాన్ని చిన్న వయసులోనే భుజానికి ఎత్తుకున్నాడు. తాను కస్టపడి ఎదుగుతూ వచ్చాడు. ఇండస్ట్రీలో ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి ఎలాగో సుధీర్ కూడా అంతే.

Dhanraj coments on sudigaali sudheer

ఈ తరం వారంతా సుధీర్ ను ఆదర్శంగా తీసుకోవాలంటూ ధనరాజ్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇక ఇదే సమయంలో సుధీర్ పై ఉన్న ఓ మచ్చను కూడా తీసేసే ప్రయత్నం చేశాడు ధనరాజ్. అంతా సుధీర్ ను స్కిట్స్ లో చూసి రియల్ లైఫ్ లో కూడా అతను అమ్మాయిలతో అలానే ఉంటాడు అని అనుకుంటారు. కానీ.., సుధీర్ పార్టీలకు కూడా సరిగ్గా అటెండ్ కాదు. రాత్రి 9 తరువాత అతని మొబైల్ కూడా పని చేయదు. కానీ.., ఇంత స్టార్ డమ్ వచ్చాక కూడా సుధీర్ తనపై అలాంటి పంచ్ లు వేయించుకోవడం అనవసరం అంటూ ధనరాజ్ తన మనసులోని మాటని బయట పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ధనరాజ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇవి కూడా చదవండి : Cash Program: క్యాష్ షోలో మెరిసిన జబర్దస్త్ ఆనంద్ భార్య! ఆమ్మో.. ఇది మామూలు ప్రేమ కాదుగా!

Tags :

  • Dhanraj
  • Movie News
  • Sudigali Sudheer
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam