సోషల్ మీడియా మోజు, చిన్నపాటి ఆవేశం.. ఒక నిండు కుటుంబాన్ని తీవ్ర ఆవేదనలోకి నెట్టేసింది. గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రీల్స్ చేయడంపై భర్త మందలించాడనే చిన్న కారణంతో, మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని నాగులగారి తేజగా గుర్తించారు. తేజ స్వస్థలం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామం. ఆమెకు గజ్వేల్‌కు చెందిన గోపాలరెడ్డితో వివాహమైంది. ప్రస్తుతం వీరు గజ్వేల్ […]
రంగారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారిపై పక్కింటికి వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మంచాల మండలం లోయపల్లి విలేజ్‌లో చోటుచేసుకున్న ఈ ఘోరమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంటి దగ్గర ఆడుకుంటున్న నాలుగేళ్ల ఆ చిన్నారిని టార్గెట్ చేసిన పక్కింటి వ్యక్తి, ఆమెపై ఈ క్రూరమైన అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఆ తర్వాత తీవ్రమైన పెయిన్‌తో బాధపడుతున్న చిన్నారిని గమనించిన పేరెంట్స్, అసలు ఏంజరిగిందని ఆరా తీశారు. దాంతో ఆ చిన్నారి తన […]
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో దారుణం చోటు చేసుకుంది. అప్పులు, ఈఎంఐలు చెల్లంచలేక ఓ యువకుడు అమ్మమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న వెండి, బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్పాన్‌పేట్ గ్రామానికి చెందిన యాదమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఈ నెల 27వ తేదీన తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపెట్టింది. […]
ఒక్కసారిగా బరువు తగ్గవచ్చని… షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులను మందులు లేకుండానే పూర్తిగా నయం చేయవచ్చంటూ గతంలో సోషల్ మీడియాను షేక్ చేసిన పేరు ‘వీఆర్కే డైట్’! తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వందలాది కిలోల బరువు తగ్గామని చెప్పే ప్రచారాలు, ఆకర్షణీయమైన డైట్ ప్లాన్లతో వీరమాచనేని రామకృష్ణ ఇటు సాధారణ ప్రజలను, అటు సెలబ్రిటీలను కూడా విపరీతంగా ఆకట్టుకున్నారు. అసలు ఇంతకీ ఏంటీ వీఆర్కే డైట్ ప్లాన్? […]
జమ్మూకశ్మీర్‌లో తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ఒక జవాన్ తన సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక ఉన్నతాధికారి కూడా ఉన్నారు. కతువా జిల్లాలోని సేవా-2 జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈ దారుణం జరిగింది. కతువా జిల్లాలోని బసోహ్లి ప్రాంతంలో ఉన్న సేవా-2 హైడల్ పవర్ ప్రాజెక్టుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో డ్యూటీ మార్పు […]
ఇంట్లో కోట్లు విలువ చేసే బంగారం చోరీకి గురైంది… పోలీసులకు ఫిర్యాదు చేశారు, దర్యాప్తు జరుగుతోంది. మరి ఈ సమయంలో ఒక బాధితురాలైతే ఎలా ఉండాలి? కన్నీళ్లతో, దిగులుతో కుంగిపోవాలి కదా! కానీ ఇక్కడ సీన్ పూరితంగా రివర్స్ అయ్యింది. 118 సవర్ల బంగారు నగలు పోయిన కొన్ని గంటల్లోనే, ఆ యూట్యూబర్ చేసిన పనులు చూస్తే ఎవరికైనా కొపం రావాల్సిందే.. ఇప్పటికే ఇంట్లో ఉన్న బంగారం పోయిందిరా స్వామి అంటూ బాధలో ఉండకుండా…మరోసారి దొంగలకు హింట్ […]
కళశాలల్లో ర్యాగింగ్ భూతం మరోసారి పంజా విసిరింది! భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రఖ్యాత విద్యాసంస్థలో, ఎన్నో ఆశలతో కాలేజీకి వెళ్తున్న ఒక అమాయక విద్యార్థిపై సీనియర్లు రాక్షసంగా దాడి చేశారు. ర్యాగింగ్ పేరుతో జరిగిన ఈ అగమ్యగోచర సంఘటన ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం, సీనియర్ల అరాచకానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది… సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్‌లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ. ఈ కాలేజీలో […]
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ ఫ్యామిలీ కోర్టు అది. ప్రియ, మనీష్ కుమార్ ఇద్దరు భార్యాభర్తలు. కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవలు. ఈ క్రమంలోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటీషన్ దాఖలు చేశారు. 2026, సెప్టెంబర్ 24వ తేదీన భార్య ప్రియ, భర్త మనీష్ తోపాటు రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు ఫ్యామిలీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం తర్వాత విచారణ ముగిసింది. అందరూ బయటకు వచ్చారు. ఈ […]
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో జరిగిన 19 ఏళ్ల యువతి బుర్ర నర్మద ఆత్మహత్య ఉదంతం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడనే మానసిక వేదనతో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబ సభ్యులను కోలుకోలేని దెబ్బ తీసింది.మృతురాలు బూర నర్మద కొంతకాలంగా సిద్ధార్థ్ బెజాని గౌడ్ అనే యువకుడిని గాఢంగా ప్రేమించింది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి, ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా బంధం బలపడింది. అయితే, సుమారు 15 రోజుల […]
సమాజంలో డాక్టర్లను దైవంతో సమానంగా చుస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ వైద్యుడు వ్యసనాలభారిన పడ్డాడు. రోగుల జబ్బులను, మధ్యపానం, ధూమపానం వంటి వ్యసనాలను దూరం చేసి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచే వైద్యుడు జూదానికి బానిసయ్యాడు.
