SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Conductor Jhansi Comments On Dance Master Chaitanya Issue

Dance Master Chaitanya: డ్యాన్స్‌ మాస్టర్‌ చైతన్య మృతి.. కండక్టర్‌ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు!

ఢీ షో ద్వారా పాపులారిటీ సాధించుకున్న చైతన్య.. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కండక్టర్‌ ఝాన్సీ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Updated On - Mon - 1 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Dance Master Chaitanya: డ్యాన్స్‌ మాస్టర్‌ చైతన్య మృతి.. కండక్టర్‌ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు!

ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్స్‌ మాస్టర్‌ చైతన్య.. ఆదివారం సాయంత్రం నెల్లూరులోని ఓ హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా ఉలక్కిపడింది. డ్యాన్స్‌లో ఎంతో ప్రతిభ కలిగిన చైతన్య.. ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం అందరిని షాక్‌కు గురి చేసింది. అప్పుల బాధ భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చైతన్య సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇక చైతన్య ఆత్మహత్య చేసుకోవడంపై కండక్టర్‌ ఝాన్సీ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

చైతన్య మృతిపై కండెక్టర్‌ ఝాన్సీ స్పందిస్తూ.. చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేసుతున్నాయి. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ..‘‘చైతన్య చనిపోయినట్లు మేం ఒంగోల్‌ ప్రొగ్రామ్‌కు వచ్చాక తెలిసింది. అందరితో ఒకసారి కూర్చుని.. మాట్లాడి ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కొందరు కంటెస్టెంట్స్‌కి ఆయన అమౌంట్‌ ఇవ్వాల్సి ఉంది. దాని గురించి ఆయన వారితో డైరెక్ట్‌గా మాట్లాడి.. డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను.. అని చెప్పి ఉంటే ఇంత బాధకరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఝాన్సీ.

Conductor Jhansi Comments On Dhee chaitanya master (3)

‘‘చైతన్య మాస్టర్‌ చాలా మంచి వ్యక్తి. తన దగ్గర లేకపోయినా సరే.. సాయం అడిగిన వారికి తప్పకుండా హెల్ప్‌ చేసేవాడు. గత ఏడాది డిసెంబ‌ర్ 31 కండెక్ట్ చేసిన ఓ ప్రోగ్రామ్‌లో కొంత మంది ఆర్టిస్టులు చైతన్యకు హ్యాండిచ్చారు. దాంతో ఆ క‌మిటీ వాళ్లు మాస్ట‌ర్‌కు రావాల్సిన అమౌంట్‌ను ఆపేశారు. దాదాపు ఆరేడు ల‌క్ష‌ల మొత్త‌మ‌ది. దాని వ‌ల్ల ఒక అప్పు .. అది తీర్చడం కోసం మరో చోట అప్పు. అలా అప్పులు చేసుకుంటూ వ‌చ్చారు. చివరకు ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఇలాంటి క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకుని ఉంటారు’’ అన్నది.

‘‘చైత‌న్య మాస్ట‌ర్‌తో ఐదు రోజుల ముందే ప్రోగ్రామ్ చేశాం. చాలా మంచి వ్య‌క్తి. తోటి క‌ళాకారుల‌కు మంచి గౌర‌వం ఇస్తారు. కమిటీ వాళ్లు డబ్బులు ఇవ్వకపోయినా చైతన్య మాస్ట‌ర్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌టం కోసం వాళ్ల ద‌గ్గ‌ర, వీళ్ల ద‌గ్గ‌ర అప్పులు తెచ్చి పేమెంట్స్ స‌ర్దారు. మోసం చేయ‌కూడ‌ద‌ని తోటి క‌ళాకారుల‌కు అప్పు తెచ్చి మ‌రీ డ‌బ్బులు ఇచ్చారు. చివరకు ఆయనకు ఇలాంటి పరిస్థితి వచ్చింది’’ అని వాపోయింది.

chaitanya master dhee Sucide (3)

‘‘ప్రోగ్రామ్‌ ఆర్గనైజర్స్‌కు నేను చేసే విన్నపం ఒక్కటే. ఓ ప్రోగ్రామ్‌లో చేస్తాం అని మాట ఇచ్చినప్పుడు.. మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా.. ఇతర సమస్యలున్నా సరే.. తప్పకుండా ప్రోగ్రామ్‌ పూర్తి చేస్తాం. మీకు మా పెర్ఫామెన్స్‌ నచ్చితేనే మరోసారి పిలవండి. అంతేకానీ ఇలా పేమెంట్స్‌ ఆపి.. మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. చైతన్య మాస్టార్‌ విషయంలో ఇలానే జరిగింది. అందుకే ఆయన ఆర్టిస్టులకు డబ్బులు ఇవ్వలేక, వాళ్ల ఫోన్‌ కాల్స్‌ ఎత్తి సమాధానం చెప్పలేక.. ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉంటారు అని చెప్పుకొచ్చింది’’ చెప్పుకొచ్చింది ఝాన్సీ.

ఆర్టిస్ట్‌లకు ఇవ్వాల్సిన పేమెంట్స్‌ కోసం మాత్రమే కాక.. తన చెల్లి పెళ్లి కోసం కూడా చైతన్య బయట కొందరి దగ్గర అప్పు చేసినట్లు తెలిసింది. ఈ ఒత్తిడి భరించలేక.. ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇక చైతన్య మృతిపై శేఖర్‌ మాస్టార్‌, శ్రద్ధా దాస్‌, యాంకర్‌ రష్మి, ఇతర డీ కంటెస్టెంట్స్‌ సంతాపం వ్యక్తం చేశారు. చైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Tags :

  • Chaitanya Master
  • Conductor Jhansi
  • Movie News
  • nellore
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam