SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Chiyaan Vikrams Manager Said That His Health Is Stable

Chiyaan Vikram: ఫాన్స్ కు గుడ్ న్యూస్.. నిలకడగా విక్రమ్ ఆరోగ్యం.

  • Written By: Ajay Krishna
  • Updated On - Fri - 8 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chiyaan Vikram: ఫాన్స్ కు గుడ్ న్యూస్.. నిలకడగా విక్రమ్ ఆరోగ్యం.

Vikram: దక్షిణాది చిత్రపరిశ్రమ ఉలిక్కిపడే వార్త ఒకటి వైరల్ అయ్యింది. స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ కు గుండెపోటు రావడంతో.. వెంటనే ఆయనను చెన్నై కావేరీ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు కుటుంబసభ్యులు. సౌత్ ఇండస్ట్రీలో విలక్షణ సినిమాలకు పెట్టింది పేరు విక్రమ్. ఇప్పటివరకూ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఆయన.. త్వరలోనే ‘కోబ్రా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ క్రమంలో విక్రమ్ కి హార్ట్ ఎటాక్ వచ్చిందనే వార్త రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్తలపై తాజాగా విక్రమ్ పర్సనల్ మేనేజర్ స్పందించారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒక్కరోజులోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కాబోతున్నట్లు ట్వీట్స్ ద్వారా తెలియజేశాడు. ఆయనకి గుండె పోటు రాలేదని, హైఫీవర్ తో బాధపడుతున్నారని అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ క్రిటిక్ రమేశ్ బాలా సైతం ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.. విక్రమ్ ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నామని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే కరోనా బారినపడి విక్రమ్‌ ఈ మధ్యనే కోలుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరగాల్సిన తన రాబోయే చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ లాంచ్‌ కు విక్రమ్‌ హాజరు కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో గుండెపోటు అంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దంటూ, విక్రమ్ ఫ్యామిలీకి ప్రైవసీ కల్పించాలని మేనేజర్ సూర్యనారాయణన్ ట్వీట్స్ లో పేర్కొన్నారు.

#Chennai Kauvery Hospital Medical Bulletin about Actor #ChiyaanVikram 's health.. pic.twitter.com/Ok8cMbv9Tm

— Ramesh Bala (@rameshlaus) July 8, 2022

Dear fans and wellwishers,
Chiyaan Vikram had mild chest discomfort and is being treated for the same. He DID NOT have a heart attack as reports falsely claim. We are pained to hear rumours to this effect.
That being said, we request you to give him 1/2

— Suryanarayanan M (@sooriaruna) July 8, 2022

and the family the privacy they need at this time. Our dear Chiyaan is fine now.
He is likely to be discharged from hospital in a day.
We hope this statement provides clarity and trust that the false rumours will be put to rest. 2/2

— Suryanarayanan M (@sooriaruna) July 8, 2022

#ChiyaanVikram will be discharged from the hospital in a day.. https://t.co/AkOyqlhpVj

— Ramesh Bala (@rameshlaus) July 8, 2022

Tags :

  • hospitalized
  • kollywood
  • latest tollywood news
  • Tweet Viral
  • vikram
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కన్నడ ప్రభాకర్ రియల్ లైఫ్‌లోనూ విలనా? భార్య చెప్పిన పచ్చి నిజాలు!

కన్నడ ప్రభాకర్ రియల్ లైఫ్‌లోనూ విలనా? భార్య చెప్పిన పచ్చి నిజాలు!

  • గుత్తా జ్వాలకు భర్త విడాకులు? అసలు విషయం చెప్పిన హీరో

    గుత్తా జ్వాలకు భర్త విడాకులు? అసలు విషయం చెప్పిన హీరో

  • ఫుడ్ పాయిజన్.. 20 తీవ్ర విద్యార్థులకు అస్వస్థత!

    ఫుడ్ పాయిజన్.. 20 తీవ్ర విద్యార్థులకు అస్వస్థత!

  • ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

    ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

  • అలా చేసి చేసి.. నాకు బ్యాక్ పెయిన్ వచ్చేలా ఉంది: రష్మిక

    అలా చేసి చేసి.. నాకు బ్యాక్ పెయిన్ వచ్చేలా ఉంది: రష్మిక

Web Stories

మరిన్ని...

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!
vs-icon

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!

ఇంట్లో ఉండే ఓటు వేయచ్చు!
vs-icon

ఇంట్లో ఉండే ఓటు వేయచ్చు!

పెళ్లికి రెడీ అయిన హనీరోజ్.. త్వరలోనే అలా!
vs-icon

పెళ్లికి రెడీ అయిన హనీరోజ్.. త్వరలోనే అలా!

విషాదం: చెరువులో శవాలుగా తేలిన విశాఖ దంపతులు!
vs-icon

విషాదం: చెరువులో శవాలుగా తేలిన విశాఖ దంపతులు!

సొగసుల సామ్రాజ్యపు యువరాణిలా మత్తెక్కిస్తున్న శ్రియా
vs-icon

సొగసుల సామ్రాజ్యపు యువరాణిలా మత్తెక్కిస్తున్న శ్రియా

ఆ మాత్రలు వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..
vs-icon

ఆ మాత్రలు వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..
vs-icon

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!
vs-icon

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!

తాజా వార్తలు

  • శ్రీరామనవమి రోజు ఏ ముహూర్తంలో.. ఎలా పూజ చేయాలి?

  • తల్లిదండ్రుల తర్వాత రాహుల్ గాంధీయే : కన్నడ నటి

  • ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టి.. రూ.4.5 లక్షలు సొంతం చేసుకున్న హ్యాకర్

  • బాలుడి కిడ్నాప్ కలకలం.. కాళ్లు- చేతులు కట్టేసి..!

  • చికెన్, మటన్, కబాబ్, ఫిష్, బిర్యానీలు బ్యాన్! కారణం?

  • గూగుల్ కు షాక్.. రూ.1,337 కోట్లు కట్టాలంటూ ఆదేశాలు!

  • రానా నాయుడు సిరీస్ లో బూతుల ఎఫెక్ట్! నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం!

Most viewed

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఈ చిన్నారి హీరోయిన్, కేక పుట్టించే ఫిజిక్ ఈమెది.. ఎవరో గుర్తుపట్టారా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam