SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » reviews » Brahmastra First Review By Umair Sandhu

Brahmastram First Review: రాజమౌళి ప్రమోట్ చేస్తున్న ‘బ్రహ్మాస్త్రం’ మూవీ ఫస్ట్ రివ్యూ!

    Published Date - Tue - 6 September 22
  • |
      Follow Us
    • Suman TV Google News
Brahmastram First Review: రాజమౌళి ప్రమోట్ చేస్తున్న ‘బ్రహ్మాస్త్రం’ మూవీ ఫస్ట్ రివ్యూ!

బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని సౌత్ ఇండియాలో డైరెక్టర్ రాజమౌళి రిలీజ్ చేస్తున్నాడు. అలాగే తెలుగు సినిమాల మాదిరిగానే భారీ స్థాయిలో బ్రహ్మాస్త్ర మూవీని ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా పాజిటివ్ బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ భారీస్థాయిలో నమోదు అవుతున్నాయి. మరోవైపు సినిమా రిలీజ్ కి 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంతలో బ్రహ్మాస్త్ర ఫస్ట్ రివ్యూ అంటూ యూఏఈ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున, షారుక్ ఖాన్, అమితాబ్, మౌని రాయ్ కీలక రోల్స్ చేశారు. అదీగాక సౌత్ లో బ్రహ్మాస్త్రం మూవీని చాలా సీరియస్ గా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి. ఇటీవలే ఎన్టీఆర్ గెస్ట్ గా బ్రహ్మాస్త్రం ప్రెస్ మీట్ జరిపారు మేకర్స్. ఇందులో బ్రహ్మాస్త్రం చిత్ర యూనిట్, రాజమౌళిలతో పాటు ఎన్టీఆర్, నాగార్జున కూడా పాల్గొన్నారు. ఇక ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా.. ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు తన ఫస్ట్ రివ్యూ ఇవ్వడం జరిగింది. అయితే.. బ్రహ్మాస్త్రంపై ఉమైర్ సంధు రివ్యూ చిత్రబృందాన్ని కంగారు పెట్టేలా ఉంది.

ఉమైర్ సంధు ‘బ్రహ్మాస్త్రం’ మూవీకి యావరేజ్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఓవైపు సినిమాపై క్రియేట్ అయిన హైప్, మరోవైపు సినిమా కోసం జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుండగా.. బ్రహ్మాస్త్రం కలెక్షన్స్ రాబట్టినా లాంగ్ రన్ లో కష్టమేనని అన్నాడు. బ్రహ్మాస్త్రం విజువల్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. ఇలా అన్ని విషయాలలో బాగానే ఉన్నప్పటికీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నాయని, ఇంటర్వెల్ బోరింగ్ ఉందని చెప్పడం ఉమైర్ సంధు రివ్యూ చర్చనీయాంశంగా మారింది. ఇక సినిమాలో రణబీర్ కపూర్, అలియా నటన బాగుందని.. మౌనిరాయ్ మాత్రం ఇంకా నాగిన్ క్యారెక్టర్ నుండి బయటపడ్డట్లు లేదని, అమితాబ్ క్యారెక్టర్, యాక్టింగ్ ఆకట్టుకుంటుందని అన్నాడు.

ఇక చివరిగా బ్రహ్మాస్త్రం మూవీని యావరేజ్ మూవీగా లెక్క కట్టి.. 2.5 రేటింగ్ ఇచ్చాడు ఉమైర్ సంధు. అదీగాక బ్రహ్మాస్త్రం మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టగలదని చెప్పలేం అనడం టెన్షన్ పెట్టే విషయం. మామూలుగా ఉమైర్ సంధు రివ్యూస్ అన్ని సినిమాలకు ఊహించని విధంగా ఉంటాయి. సౌత్ సినిమాలకు ఎలివేషన్స్ ఇచ్చే ఉమైర్.. బ్రహ్మాస్త్రం మూవీని ఏ విధంగా యావరేజ్ అనేశాడో రిలీజ్ రోజు చూస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్. ప్రస్తుతం సినీ వర్గాలలో ఉమైర్ సంధు రివ్యూ వైరల్ అవుతోంది. మరి అస్త్రాలను శాసించే బ్రహ్మాస్త్రం మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో సెప్టెంబర్ 9న చూడాలి. మరి బ్రహ్మాస్త్రం మూవీపై ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

#Brahmastra = All that Glitters is not gold !!!

⭐️⭐️1/2

— Umair Sandhu (@UmairSandu) September 6, 2022

Fantasy/adventure films are a rarity in Bollywood. Actually, you want to laud #AyanMukerji for being courageous, for venturing into a lane that’s rarely visited by dream merchants here. But the screenplay & story is a complete average & sometimes mess in #Brahmastra ! 2.5⭐️/5⭐️

— Umair Sandhu (@UmairSandu) September 6, 2022

#RanbirKapoor looking so confused in #Brahmastra ! He even didn’t know what’s going on 😀 ! #Aliabhatt looking stunning in movie ! Wow 🤩! #MouniRoy looking so creepy! Loud performance by her ! #AmitabhBachchan is grace personified. The only regret is, he gets less footage.

— Umair Sandhu (@UmairSandu) September 6, 2022

#Brahmastra is also high on VFX and a couple of sequences are well implemented.

⭐️⭐️1/2

— Umair Sandhu (@UmairSandu) September 6, 2022

Tags :

  • alia bhatt
  • brahmastra
  • First Review
  • latest tollywood news
  • rajamouli
  • Ranbir Kapoor
  • Telugu Movie Reviews
  • Umair Sandhu
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అభిమాని ఫోన్ విసిరేసిన స్టార్ హీరో! వైరల్ అవుతున్న వీడియో!

అభిమాని ఫోన్ విసిరేసిన స్టార్ హీరో! వైరల్ అవుతున్న వీడియో!

  • తమన్‌ సంచలన వ్యాఖ్యలు.. ‘రాజమౌళి నంబర్‌ నా దగ్గర లేదు’!

    తమన్‌ సంచలన వ్యాఖ్యలు.. ‘రాజమౌళి నంబర్‌ నా దగ్గర లేదు’!

  • మహేష్ బాబుపై మేజర్ నిర్మాతల కామెంట్స్! వీడియో వైరల్!

    మహేష్ బాబుపై మేజర్ నిర్మాతల కామెంట్స్! వీడియో వైరల్!

  • ఆస్కార్ నామినేషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కు నిరాశ!

    ఆస్కార్ నామినేషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కు నిరాశ!

  • ఆస్కార్ బరిలో RRR! దీని వెనుక రాజమౌళి కష్టానికి సెల్యూట్!

    ఆస్కార్ బరిలో RRR! దీని వెనుక రాజమౌళి కష్టానికి సెల్యూట్!

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..
vs-icon

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

తాజా వార్తలు

  • 15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

  • రథసప్తమి పూజ ఇలా చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి..

  • ప్రధాని మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. ప్రత్యేకతలివే!

  • బ్రేకింగ్: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం..!

  • బ్లూ కలర్‌ లో తారకరత్న శరీరం.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్!

  • సంచలనంగా మారిన రమ్య రఘుపతి ఆడియో కాల్ లీక్..

  • వీడియో: వాషింగ్ట‌న్ సుంద‌ర్ సూపర్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..

Most viewed

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్‌ కామరాజు.. వైరలవుతోన్న ట్వీట్‌!

  • కార్లోనే ఆ పని చేయాల్సి వచ్చింది! షాకింగ్ విషయాలు వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్!

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam