ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది లోకల్ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో కొందరు మాత్రమే నిలదొక్కుకుని ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో దివి వాద్యా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. గుర్తింపును మాత్రం పెద్దగా దక్కించుకోలేకపోయింది. ఈ అమ్మడు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.
తాజాగా బిగ్ బాస్ ఫేమ్ దివి ఇంటర్నెట్ షేక్ చేస్తుంది. తన అందాల దాడితో సెగలు రేపుతోంది. పదునైన పరువాలు చూపిస్తూ కుర్ర గుండెలు కోసేస్తుంది. మిలియన్ ఫాలోవర్స్ కు దగ్గర ఉన్న ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో రెచ్చి పోతుంది. తాజాగా దివి గోవా బీచ్ లో ఎంజాయ్ చేసింది. అక్కడ ఈ అమ్మడి ఎంజాయ్ మెంట్ ఏ రేంజ్ లో ఉందో తాను షేర్ చేసిన ఫొటోలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. సూర్య అస్తమయం బ్యూటీని ఎంజాయ్ చేస్తూ దివి గోవా బీచ్ లో తాను ఎంజాయ్ చేయడంతో పాటు తన ఫొటోలను ఇన్ స్టా ద్వారా షేర్ చేసింది. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోలు చూస్తుంటే కుర్రాళ్ల మతులు పోతున్నాయి.
ఇది చదవండి : సామాన్యుడిలా సైకిల్‌పై పార్లమెంట్‌కు కేంద్ర మంత్రి!
ఈ ఫోటోస్ పై రక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. కొందరు అయ్యో దివి పాప కింద స్కట్ లేదా షార్ట్ వేసుకోవడం మర్చిపోయినట్లుగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దివి గోవా అందాల ఆరబోత ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సినిమాలు ఒక వైపు వెబ్ సిరీస్ తో బిజీగ ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న తమిళ వేదాళం సినిమా రీమేక్ భోళా శంకర్ లో దివి కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.