SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Bigg Boss Fame Ariyana Health News Fans Praying For Speedy Recovery

అనారోగ్యం బారిన పడిన అరియనా... ఆందోళనలో ఫ్యాన్స్!

బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అరియనా త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Thu - 11 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ariyana Glory: అనారోగ్యం బారిన పడిన అరియనా… ఆందోళనలో ఫ్యాన్స్!

బిగ్ బాస్ ఫేమ్ అరియనా గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన కెరీర్ ప్రారంభంలో యూట్యాబ్ లో వీడియోలు చేస్తూ ఉండేది. ఇక బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్గొన్న ఈ బ్యూటీ.. ఆ తరువాత మంచి గుర్తింపు సంపాదించింది. ఇక ఆ తరువాత బుల్లితెరపై అనేక షోల్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడిపేస్తుంది. మరోవైపు.. సోషల్ మీడియాలో సైతం అరియనా చాలా యాక్టీవ్ గా ఉంటారు. తనకు సంబంధించిన వీడియోలను ,ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుది. తాజాగా ఆమె అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ బ్యూటీ అరియనా గురించి ఎంత చెప్పిన తక్కువే.. తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన ఆ అమ్మడు.. తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎంతలా అంటే ఆమెను ప్రేక్షకులు తమ ఓట్లతో చివరి వరకు తీసుకెళ్లారు. బిగ్ బాస్ సీజన్-4 నాలుగో స్థానంలో నిలిచింది. హౌస్ నుంచి బయటకి వచ్చిన తరువాత ఆ బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అలానే బుల్లితెరపై , వెండితెరపై పలు అవకాశలు వచ్చాయి. దీంతో బుల్లితెరపై షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by Celebrity Cricket League (@cclt20)

ఇలా ఓ వైపు షూటింగ్స్ తో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తుంది. ముఖ్యంగా తన హాట్ ఫోటోలను నెటింట్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్లకు..ముఖ్యంగా ఆమె అంటే పడి చచ్చే వారికి నిద్రలేకుండా చేస్తుంది. ఆమెను ఆరాధించే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఓ విషయంలో ఆమె కోసం వారందరూ దేవుడికి ప్రార్ధనలు చేస్తున్నారు. అరియనా తాజాగా పోస్ట్ చేసిన ఇన్ స్టాగ్రామ్ వీడియో ఆ ప్రార్ధనలకు ప్రధాన కారణం. ఆ వీడియోలో అనారోగ్యానికి గురైనట్లు అరియనా వెల్లడించారు.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

ఆమె మాట్లాడుతూ..”చాలా రోజులుగా బాధపడుతున్నాను. ఎప్పుడు కోలుకుంటానో, ఏమో” అని అరియనా వేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత తనకు జ్వరం వచ్చిందని, చికిత్స తీసుకున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా ఉందని కూడా తెలిపింది. ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్లు అరియనా తెలిపారు. అయితే ఆమె చేతికి సిరంజి స్టికర్ ఉండటం అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్ ప్రార్థనలు చేస్తున్నారు.

ఇక వ్యక్తిగత జీవితాన్నికి వస్తే.. లైఫ్ ఇచ్చిన ఆర్జీవీ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవీ రచ్చ చేశారు. అలానే ఇటీవలే బీబీ జోడీలో అరియనా పాల్గొన్ని అందరిని అలరించింది. ఈ షోలో అరియనా-అవినాష్ జోడి ఫైనల్ కి వెళ్లడం విశేషం. అక్కడ అరియనా జోడి ఫైమా,సూర్య జోడీ చేతిలో ఓడిపోయారు. అయితే ప్రస్తుతం అరియనా ఆరోగ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

Tags :

  • ariyana glory
  • health news
  • latest telugu news
  • Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam