SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Big Twist In 7 Arts Sarayu Viral Video Issue

7 ఆర్ట్స్ సరయు కేసులో షాకింగ్ ట్విస్ట్! కాసేపట్లో..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 8 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
7 ఆర్ట్స్ సరయు కేసులో షాకింగ్ ట్విస్ట్! కాసేపట్లో..!

బోల్డ్‌ కంటెంట్‌ తో ఎందరో ఫ్యాన్స్‌ ను సొంత చేసుకున్న 7 ఆర్ట్స్‌ సరయు తాజాగా చిక్కుల్లో ఇరుకున్న విషయం తెలిసిందే. ఆమెపై బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ లో కేసు కూడా నమోదైంది. ఆదివారం రాత్రి ఆమెను, వారి టీమ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయతే ఈ ఘటనలో సరయు, వారి టీమ్‌ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి పోలీసులకు సరయు తనవైపు నుంచి ఇవ్వాల్సిన వివరణ ఇచ్చింది. తన వీడియోలోని కంటెంట్‌ పై అభ్యంతరాలు ఉంటే సదరు వ్యక్తులకు క్షమాపణలు చెప్పేందుకు కూడా తాను సిద్ధమని తెలిపింది.

#BiggBossTelugu5 Contestant and YouTube actress #SarayuRoy Arrested, shifted to #BanjaraHills PS in #Hyderabad, who is always trending on social media with bold comments.
VHP leader has complained that #Sarayu has hurt the sentiments of Hindus.#SarayuArrested pic.twitter.com/IXuML7HeG4

— Surya Reddy (@jsuryareddy67) February 8, 2022

ఇదీ చదవండి: సరయుతో బిగ్‌ బాస్‌ టీంకు కొత్త తలనొప్పి

ఇప్పటికే సదరు వీడియోలో అభ్యంతరకరంగా ఉన్న కంటెంట్‌ ను డిలీట్‌ చేసినట్లు వాళ్ల టీమ్‌ తెలిపింది. ఇంకా అభ్యంతరాలు ఉంటే ఆ వీడియో డిలీట్‌ చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు సరయు- వారి టీమ్‌ తెలియజేశారు. కాసేపట్లో సిరిసిల్ల నుంచి చేపూరి అశోక్‌ బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ కు చేరుకోకున్నారు. ఆయన వచ్చాక ఇరు వర్గాలను కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేయనున్నట్లు సమాచారం. ఆ వీడియో డిలీట్‌ చేస్తే అసలు వివాదం సద్దుమణుగుతుందని భావిస్తున్నారు. మరి అందుకు పిటిషినర్‌ ఒప్పుకుంటారా? లేదా అనేది వేచి చూడాలి.

Join Our Whatsapp Channel

Tags :

  • Banjara Hills Police
  • Bigg Boss Fame
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RRR మూవీ డ్యాన్సర్ అరెస్ట్!

RRR మూవీ డ్యాన్సర్ అరెస్ట్!

  • YS Vijayamma: పోలీసులు మీద పడుతుంటే ఆవేశం రాదా?: విజయమ్మ

    పోలీసులు మీద పడుతుంటే ఆవేశం రాదా?: విజయమ్మ

  • Naga Varthini: ప్రముఖ సీరియల్‌ ఆర్టిస్ట్‌ నాగ వర్దిని అరెస్టు!

    Naga Varthini: ప్రముఖ సీరియల్‌ ఆర్టిస్ట్‌ నాగ వర్దిని అరెస్టు!

  • లైంగిక సామర్థ్య పరీక్ష చేయించుకున్నాను..! అయినా నా భార్య..

    లైంగిక సామర్థ్య పరీక్ష చేయించుకున్నాను..! అయినా నా భార్య..

  • అషు రెడ్డిని KCPD మీనింగ్ అడిగిన నెటిజన్.. ఆషు రిప్లయ్..!

    అషు రెడ్డిని KCPD మీనింగ్ అడిగిన నెటిజన్.. ఆషు రిప్లయ్..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam