పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ చిత్రం ‘భీమ్లా నాయక్‘. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు రాబట్టిన భీమ్లా నాయక్.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిపింది. 108 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకొచ్చి తాజాగా 100కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 108 కోట్లు ఉండగా.. ప్రస్తుతానికి 101.73 కోట్లు వసూల్ చేసిందని సమాచారం. ఇదిలా ఉండగా.. భీమ్లా నాయక్ సినిమా పవన్ కెరీర్ లోనే స్పెషల్ మూవీగా నిలవనుందట. ఎందుకంటే.. పవన్ కెరీర్ లోనే 100కోట్లు షేర్ రాబట్టిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ విషయంలో ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారు. కానీ బ్రేక్ ఈవెంట్ చేస్తేనే సినిమా హిట్ అవుతుంది. కాబట్టి భీమ్లా నాయక్ ఏ లిస్టులో చేరుతుందో చూడాలి.
ఇక భీమ్లా నాయక్ 10 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి..
నైజాం – 35.6 CR
సీడెడ్ – 11.62 CR
యూఏ – 8.1 CR
ఈస్ట్ – 5.95 CR
వెస్ట్ – 5.26 CR
గుంటూరు – 5.94 CR
కృష్ణ – 3.98 CR
నెల్లూరు – 2.98 CR
ఆంధ్ర – 44.3 CR
AP/TS షేర్ – 79.9 CR
KA + ROI – 9.2 CR
OVERSEAS – 12.6 CR
వరల్డ్ వైడ్ షేర్ – 101.7 CR+
గ్రాస్ – 178.35 Cr
#BheemlaNayak 10 Days Box Office Collections (Inc GST) 🔥🔥
First 100 CR Film Of Ustaad 😎#BlockbusterBheemlaNayak @PawanKalyan pic.twitter.com/l9PdzRV6Gk
— PawanKalyan Team™ (@PawanKalyanTM) March 7, 2022
#BheemlaNayak Official 10 days BOX-OFFICE collections !🔥😎#BheemlaNayakHits100Cr | @PawanKalyan 👑 pic.twitter.com/FGR6q7CB8Q
— PawanKalyan | Endorse PSPK ™ (@EndorsePSPK) March 7, 2022
World Wide Blockbuster #BheemlaNayak Crosses 100cr + Share 🔥🔥🔥🔥🔥🔥#BlockBusterBheemlaNayak @MusicThaman https://t.co/Fip07DZkSc pic.twitter.com/I6p9puMx1c
— Siva Harsha || S/H 🤙🎥 (@SivaHarsha_1) March 7, 2022