SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Bheemla Nayak 5 Days Collections

భీమ్లా నాయక్: 5 రోజుల కలెక్షన్స్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 2 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భీమ్లా నాయక్: 5 రోజుల కలెక్షన్స్!

భీమ్లా నాయక్.. కొద్దిరోజులుగా సినీ ఫ్యాన్స్ జపిస్తున్న సినిమా పేరిది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలిసి నటించిన ఈ మాస్ సినిమా.. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. అదీగాక ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా అదే స్థాయిలో జరుపుకొని.. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక సినిమాకి రిలీజ్ డే నుండే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో 3 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరింది.

Advertisement

ఇక నాలుగో రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినప్పటికీ 5వ రోజు మళ్లీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. మరి ‘భీమ్లా నాయక్’ 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. ‘భీమ్లా నాయక్’ మూవీ తెలుగు రాష్ట్రాలలో 88.75 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అలాగే రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ.9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ.9 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో భీమ్లా నాయక్ ప్రపంచ వ్యాప్తంగా రూ.106.75 కోట్ల మేర బిజినెస్‌ ను చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.108 కోట్లుగా సెట్ అయింది.PK భీమ్లా నాయక్ మూవీ రేర్ పిక్స్ ఇక భీమ్లా నాయక్ 5వ రోజు 8.25 కోట్లు షేర్, 13.20 కోట్లు గ్రాస్ రాబట్టింది. మొత్తం 5 రోజులకు కలిపి భీమ్లా మంచి కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది. 5 రోజులకు తెలుగు రాష్ట్రాలలో 65.50 కోట్లు షేర్.. 91.30 కోట్లు గ్రాస్‌ రాబట్టిన భీమ్లా నాయక్.. రెస్టాఫ్ ఇండియాలో 7.30 కోట్లు, ఓవర్సీస్‌లో 11.20 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మొత్తంగా 5 రోజుల్లో భీమ్లా నాయక్.. వరల్డ్ వైడ్ 87.5 కోట్లు షేర్‌, 142 కోట్ల గ్రాస్ దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

#BheemlaNayak WW BOXX Office

Day 1 – ₹ 61.24 cr
Day 2 – ₹ 32.51 cr
Day 3 – ₹ 34.63 cr
Day 4 – ₹ 13.70 cr
Total – ₹ 142.08 cr#PawanKalyan

— Rahul Ahuja (@Rawlahuja) March 1, 2022

భీమ్లా నాయక్ హిట్ అవ్వాలంటే.. మరో 21 కోట్లు వసూల్ చేయాల్సి ఉంది. ఇక సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన భీమ్లా నాయక్ చిత్రాన్ని సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. అగ్రదర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. మరి భీమ్లా నాయక్ చిత్రం పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Excellent Day 5 Worldwide for #BheemlaNayak

5 days Total WW share – 87Cr 🔥🔥🔥🔥

Will cross 100Cr by this weekend…✅️🔥🙏

— హరి (@haripspk18) March 2, 2022

Tags :

  • Bheemla Nayak
  • latest tollywood news
  • Movie Collections
  • Nithya Menen
  • Pawan Kalyan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

    తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలో ధురంధర్ 2 మ్యూజిక్ ఆల్బమ్?

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • కేరళలో మైక్రో బరస్ట్ బీభత్సం.. గంటకు 160 కి.మీ. వేగంతో గాలులు!

Most viewed

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam