SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Bangarraju Box Office Collections First Three Days

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బంగార్రాజు.. మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే ?

  • Written By: Govardhan Reddy
  • Updated On - Mon - 17 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బంగార్రాజు.. మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే ?

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ఎన్నో అంచనాలతో సంక్రాంతి బరిలోకి దిగిన బంగార్రాజు చిత్రానికి మంచి టాక్‌ రావడంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కనుమ రోజు కూడా సత్తా చాటింది. రూ.40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. మొత్తంగా మొదటి రెండు రోజుల్లో రూ. 36 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. దీనికి సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది.

#Bangarraju is roaring high with grossing 17+ Crores at the box office on Day 1! 💥

Book your tickets now!
► https://t.co/R4fMF1m6D6
► https://t.co/KYzhRRRblB pic.twitter.com/jf0xNYXa45

— Zee Studios (@ZeeStudios_) January 15, 2022

‘బంగార్రాజు’ మూవీకి మూడో రోజూ ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 82 లక్షలు, ఈస్ట్‌లో రూ. 81 లక్షలు, వెస్ట్‌లో రూ. 47 లక్షలు, గుంటూరులో రూ. 58 లక్షలు, కృష్ణాలో రూ. 47 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో కలిపి రూ. 6.72 కోట్లు షేర్, రూ. 11 కోట్లు గ్రాస్ వచ్చింది.

మొత్తంగా మూడు రోజులకు కలిపి ‘బంగార్రాజు’కు తెలుగు రాష్ట్రాలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 6.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.02 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.56 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.85 కోట్లు, గుంటూరులో రూ. 2.36 కోట్లు, కృష్ణాలో రూ. 1.43 కోట్లు, నెల్లూరులో రూ. 1.15 కోట్లతో.. 2 రోజుల్లో రూ. 23.75 కోట్లు షేర్, రూ. 38 కోట్లు గ్రాస్ వచ్చింది.

Bangarraju Blockbuster

ఇక ఏపీ, తెలంగాణలో కలిపి మూడు రోజులకు రూ. 23.75 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 26.47 కోట్లు షేర్‌తో పాటు రూ. 43.80 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

మల్టీస్టారర్‌గా వచ్చిన ‘బంగార్రాజు’ మూవీఅంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 26.47 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 12.33 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌ స్టేటస్‌ అందుకుంటుంది. ఇక మొదటి మూడో రోజుల్లోనే 40 కోట్ల మేర రాబట్టిన “బంగార్రాజు” చిత్రం హిట్ స్టేటస్ అందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

Im a proud son and a proud brother ! Sankranthi is truly yours team #Bangarraaju congratulations! Thank you to our director @kalyankrishna_k for giving us yet another blockbuster. pic.twitter.com/Pef3OrA5A9

— Akhil Akkineni (@AkhilAkkineni8) January 17, 2022

Show Time 2 : #Bangarraju

Ongole Gorantla Screen 1 filled with heavy ladies mass crowd 🔥#BlockbusterBangarraju pic.twitter.com/Q35b5S7nGO

— Vikhyath D King (@vickyNAGfan) January 16, 2022

Tags :

  • akkineni nagarjuna
  • bangarraju
  • Latest Cinema News
  • Naga Chaitanaya
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆగస్టు 29న అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్!

ఆగస్టు 29న అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్!

  • Bigg Boss Telugu 7: ఈసారి జంటల మధ్యే గొడవలు.. బిగ్ బాస్ 7లో ఇదే హైలైట్..

    Bigg Boss Telugu 7: ఈసారి జంటల మధ్యే గొడవలు.. బిగ్ బాస్ 7లో ఇదే హైలైట్..

  • నాగ్‌కు వైష్ణవి చైతన్య హగ్! సుమకు దండేసిన విరాజ్ అశ్విన్!

    నాగ్‌కు వైష్ణవి చైతన్య హగ్! సుమకు దండేసిన విరాజ్ అశ్విన్!

  • ఆ స్టార్ హీరోతో నాగార్జున మూవీ! ఆనందంలో అక్కినేని ఫ్యాన్స్..

    ఆ స్టార్ హీరోతో నాగార్జున మూవీ! ఆనందంలో అక్కినేని ఫ్యాన్స్..

  • Bigboss7: టీజర్‌లోని ‘కుడి ఎడమైతే’కి అర్థం చెప్పిన నాగార్జున! ఈ సీజన్ ఎలా ఉండబోతుందంటే..

    Bigboss7: టీజర్‌లోని ‘కుడి ఎడమైతే’కి అర్థం చెప్పిన నాగార్జున! ఈ సీజన్ ఎలా ఉండబోతుందంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam