SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Balakrishna Chandrababu Naidus Unstoppable 2 Episode Will Steam On Oct 14

Unstoppable 2: ఈ నెల 14నే చంద్రబాబు – బాలకృష్ణల ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్..!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 10 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Unstoppable 2: ఈ నెల 14నే చంద్రబాబు – బాలకృష్ణల ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్..!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఓవైపు వరుస సినిమాలతో సినీ ప్రేక్షకులను, మరోవైపు ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో ఓటిటి ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతేడాది హీరోగా అఖండ మూవీ, అన్ స్టాపబుల్ షోతో హోస్ట్ గా విజయాలను అందుకున్న బాలయ్య.. ఇప్పుడు ఓటిటి వేదికపై మరోసారి హోస్ట్ గా సందడి చేయనున్నాడు. అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ తో రాబోతున్నట్లు ఇదివరకే ఆహా అధికారికంగా తేల్చేసింది. అలాగే దీనికి సంబంధించి ప్రమోషనల్ సాంగ్, రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. అయితే.. ఈసారి రెండో సీజన్ ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ని ఏకంగా నారా చంద్రబాబు నాయుడుతో మొదలు పెట్టనున్నారని వార్తలొచ్చాయి.

ఈ క్రమంలో కొద్దిరోజుల కిందటే షోలోకి చంద్రబాబు నాయుడు హాజరైనట్లు షూటింగ్ పిక్స్ బయటికి వచ్చాయి. కానీ.. చంద్రబాబు – బాలయ్యల కాంబినేషన్ ఎపిసోడ్ ఎప్పుడు రానుందోనని అంతా అనుకున్నారు. అయితే.. తాజాగా ఆహా వారు అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. బాలయ్య – చంద్రబాబుల ఎపిసోడ్ తోనే అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మొదలుకానుంది చెప్పేశారు. దీంతో ఫస్ట్ సీజన్ లోనే ఇండియా వైడ్ అద్భుతమైన రేటింగ్స్ సంపాదించుకున్న ఈ షో.. ఈసారి ఎలా అలరించనుందో ఫ్యాన్స్, ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అదీగాక బాలయ్య షోలో చంద్రబాబు నాయుడు అనగానే అందరిలోనూ ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగిపోయింది.

ఎందుకంటే.. చంద్రబాబు నాయుడుని బాలయ్య హోస్ట్ చేయడం ఇదే మొదటిసారి. కాబట్టి.. వీరి ఎపిసోడ్ పై అంచనాలు పెరగడం అనేది మామూలే అనుకోవాలి. ఇక చంద్రబాబు గెస్ట్ గా అక్టోబర్ 14 నుండి షో మొదలు కానుంది. ఇదిలా ఉండగా.. షోలో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, బాలయ్య అల్లుడు నారా లోకేష్ కూడా కనిపించనున్నట్లు వినికిడి. చూస్తుంటే.. ఆహా వారు షోని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేందుకు భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా లైనప్ చేశాడు. మరి అన్ స్టాపబుల్ బాలయ్య హోస్ట్ గా ఇప్పుడు ఎలాంటి వినోదాన్ని అందించనున్నాడో చూడాలి.

Let’s begin the show!🥁🥁🥁
Blockbuster show #UnstoppableWithNBK returns with Season 2, and who better than @ncbn garu to start with.
This one will be a sensational episode.🔥 Debbaku thinking maaripovaala🔥
From October 14th, only on aha! pic.twitter.com/DTVgdK9zdm

— ahavideoin (@ahavideoIN) October 10, 2022

ప్రశ్నల్లో మరింత ఫైర్!
ఆటల్లో మరింత డేర్!!
సరదాల్లో మరింత సెటైర్!!!
మీకోసం… మరింత రంజుగా…

Season 2 streaming from October 14th, every Friday on aha!

దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!#UNSTOPPABLEWITHNBKS2 #NandamuriBalakrishna #ahaVideoIN #NBKOnAHA @PrasanthVarma @anudeepdev pic.twitter.com/jizLxWQzUK

— ahavideoin (@ahavideoIN) October 9, 2022

  • ఇదీ చదవండి: కృష్ణంరాజు సతీమణిని కలిసి పరామర్శించిన బాలకృష్ణ దంపతులు!

Tags :

  • aha
  • Chandrababu Naidu
  • Movie News
  • Nandamuri Balakrishna
  • social media viral
  • Unstoppable 2
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam