SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ashu Reddy Latest Photo Shoot

రెచ్చిపోయిన అషూరెడ్డి.. టైట్ డ్రస్ తో టెంప్ట్ చేస్తూ!

  • Written By: ChanDuuu
  • Published Date - Fri - 25 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రెచ్చిపోయిన అషూరెడ్డి.. టైట్ డ్రస్ తో టెంప్ట్ చేస్తూ!

కొందరు భామలు ఎంటర్ టైన్ చేస్తారు. మరికొందరు గ్లామర్ డోస్ తో పిచ్చెక్కిస్తారు. ఈ రెండు కాకుండా కొందరు బ్యూటీస్ ఉంటారు. జస్ట్ ఫొటోస్ పోస్ట్ చేసి టెంప్ట్ చేస్తుంటారు. వాటిని చూసి చూడగానే మీరు కచ్చితంగా కంట్రోల్ తప్పుతారు. మీ బాడీలో పెరుగుతున్న హీట్ ని.. అర్జంటుగా చల్లార్చే ప్రయత్నం చేస్తారు. ఈ భామల టార్గెట్ మనమే. అందుకే డైలీ హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ల పోస్టులు చూస్తే ఎవరికైనా సరే అదే ఫీలింగ్ వస్తుంది. అంతెందుకు తెలుగులోనూ అషూరెడ్డి లాంటి వాళ్లు.. ఇలానే యమ క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. అషూరెడ్డి అంటే చాలామంది నెటిజన్స్ టక్కున గుర్తుపట్టేస్తారు. మరీ ముఖ్యంగా కుర్రాళ్లలో ఆమె ఫ్యాన్స్ బోలెడు మంది. ప్రత్యేకించి ఈమె ఇన్ స్టాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. వారందరినీ సంతృప్తి పరచడమే ఈమె టార్గెట్ గా పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. అందులో భాగంగా రోజు విడిచి రోజు అన్నట్లు బాడీలో ఏ పార్ట్ వదలకుండా చూపిస్తోంది. చీరల కంటే మోడ్రన్ ఔట్ ఫిట్ బెటర్ అనుకుందో ఏమో గానీ.. పూర్తిగా హాట్ బ్యూటీలా మారిపోయినట్లు కనిపిస్తోంది. రోజూకి టైట్ డ్రస్ లో అందాల విందు, ఆరబోత కార్యక్రమం పనిగా పెట్టుకుంది.

తాజాగా అలానే టైట్ ఫిట్ డ్రస్ లో పలు ఫొటోల్ని అషూరెడ్డి పోస్టు చేసింది. చాలారోజుల తర్వాత ఇంటికి వచ్చేశానని చెబుతూ ఈ పోస్ట్ పెట్టింది. ఇదిలా ఉండగా అప్పట్లో డబ్ స్మాష్ లో పలు వీడియోస్ చేసిన అషూ.. జూనియర్ సమంత అని ట్యాగ్ సంపాదించింది. బిగ్ బాస్ 3వ సీజన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొని చాలాపేరు తెచ్చుకుంది. అదే సీజన్ లో విన్నర్ గా నిలిచిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కనిపించింది. కానీ వీళ్లిద్దరి మధ్య ఏముందనేది మాత్రం సీక్రెట్ గానే ఉండిపోయింది. ఇక కొన్నాళ్ల ముందు బిగ్ బాస్ ఓటీటీలోనూ కనిపించింది కానీ కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అయిపోయింది. ప్రస్తుతం యాక్టింగ్ ఛాన్సుల్లేకపోవడం వల్ల ఇన్ స్టాలో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే ఈ టెంప్టింగ్ ఫొటోషూట్స్. మరి అషూరెడ్డి టైట్ డ్రస్సులపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

Join Our Whatsapp Channel

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Tags :

  • Ashu Reddy
  • Bold Photo Shoot
  • Cinema News
  • Social Media Influencer
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జ్యోతక్క భర్తపై సెటైర్స్! ఇంతలా పరువు తీయడానికి కారణం?

జ్యోతక్క భర్తపై సెటైర్స్! ఇంతలా పరువు తీయడానికి కారణం?

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • Ashu Reddy: వీడియో: డ్రగ్స్ కేసు వార్తలపై అషురెడ్డి.. వాళ్ల మీద పరువునష్టం దావా వేస్తానంటూ..!

    వీడియో: డ్రగ్స్ కేసు వార్తలపై అషురెడ్డి.. వాళ్ల మీద పరువునష్టం దావా వేస్తానంటూ..!

  • Ashu Reddy: డ్రగ్స్ కేసు వార్తలపై అషురెడ్డి సీరియస్.. నిజానిజాలు వాళ్లకు మాత్రమే చెబుతానంటూ..!

    డ్రగ్స్ కేసు వార్తలపై అషురెడ్డి సీరియస్.. నిజానిజాలు వాళ్లకు మాత్రమే చెబుతానంటూ..!

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam