SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Anil Sunkara On Agent Movie Failure

‘ఏజెంట్’ ఫ్లాప్​కు పూర్తి బాధ్యత మాదే.. అలా చేయడం వల్లే ఫెయిల్ అయ్యిందన్న నిర్మాత!

అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ గత శుక్రవారం విడుదలైన విషయం విదితమే. ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టాలనుకున్న అఖిల్​కు మళ్లీ నిరాశే ఎదురైంది.

  • Written By: Nidhan Singh
  • Updated On - Mon - 1 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘ఏజెంట్’ ఫ్లాప్​కు పూర్తి బాధ్యత మాదే.. అలా చేయడం వల్లే ఫెయిల్ అయ్యిందన్న నిర్మాత!

అక్కినేని వారసుడు అఖిల్​కు మరో పరాజయం ఎదురైంది. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో చేసిన ‘ఏజెంట్’ మూవీ కూడా ఈ యంగ్​ హీరోకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే మిక్స్​డ్ టాక్ వచ్చింది. ఈవెనింగ్ షోకు అది కాస్త ఫ్లాప్​ టాక్​గా మారింది. దీంతో ప్రేక్షకుల ఆదరణ కరువైంది. కలెక్షన్లలో అఖిల్​ ‘ఏజెంట్’ వెనుకబడిపోయాడు. సూపర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో కండలు పెంచి, అదిరిపోయే యాక్షన్ స్టంట్​లు చేసి అఖిల్ ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయారు.

‘ఏజెంట్’ సినిమాకు ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినా.. ఇందులో అఖిల్ నటన, యాక్షన్ సీక్వెన్స్​లకు మంచి మార్కులు పడ్డాయి. యాక్టింగ్ పరంగా అఖిల్ చాలా మెరుగయ్యాడని, మరింత పరిణతితో నటించారని ప్రశంసలు అందుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఫలితంపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఏజెంట్’ ఫెయిల్యూర్​కు పూర్తి బాధ్యత తమదేనన్నారు. చాలా కష్టతరమైన లక్ష్యాన్ని జయించగలమనే ప్రాజెక్టును మొదలుపెట్టామని, కానీ అందులో ఫెయిల్ అయ్యామన్నారు.

‘ఏజెంట్’ సినిమా విషయంలో ఒక ఘోర తప్పిదం చేశామన్నారు నిర్మాత అనిల్ సుంకర. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా చిత్రాన్ని మొదలుపెట్టడం తాము చేసిన అది పెద్ద తప్పు అని ఆయన వెల్లడించారు. అలాగే కొవిడ్ వల్ల కూడా అనుకోని సమస్యలు సతమతం చేశాయన్నారు. ఈ చిత్ర ఫలితానికి సంబంధించి మన్నించమని అడగలేమని.. అయితే ఈ కాస్ట్​లీ మిస్టేక్ నుంచి ఎంతో నేర్చుకున్నామని అనిల్ సుంకర్ ట్వీట్​లో రాసుకొచ్చారు. ఈ సినిమా విషయంలో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. తమ మీద నమ్మకం ఉంచిన వారందరికీ అనిల్ క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో సరైన ప్లానింగ్, మరింత హార్డ్ వర్క్​తో పనిచేస్తామని వివరించారు.

We have to take the entire blame for #Agent. Though we know its an uphill task, we thought of conquering but failed to do so as we did a blunder starting the project without a bound script & innumerable issues including covid followed. We don’t want to give any excuses but learn…

— Anil Sunkara (@AnilSunkara1) May 1, 2023

Tags :

  • Agent Movie
  • Akhil Akkineni
  • Anil Sunkara
  • Movie News
  • Surender Reddy
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam