ఎంతవాడు గానీ, విశ్వాసం ఈ రెండు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ అనీఖా సురేంద్రన్. మలయాళ సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనీఖా..ఇప్పుడు హీరోయిన్ అవకాశాల కోసం ఎదరుచూస్తుంది.చిన్నతనం నుంచి అనీఖా సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా వుంటుంది. తన లెటెస్ట్ ఫోటోలు, వీడియోలు, రీల్స్ ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తుంది. అనీఖా ఇన్ స్టా పేజ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.
హీరోయిన్ గా ఛాన్స్ లు ఈ భామకి ఇంకా రాకపోయినా, టీనేజ్ గర్ల్ పాత్రలు బాగానే వస్తున్నాయి. కానీ హీరోయిన్ కాకముందే హాట్ హాట్ వీడియోలతో పోస్ట్ చేస్తూ కుర్రకారుని రెచ్చగొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వైరల్ కావటం కోసం టీనేజ్ లోనే ఇంత ఎక్స్ పోజింగ్ చేయాలంటూ అనీఖా సురేంద్రన్ ని ట్రోల్ చేస్తున్నారు. భారీ స్థాయిలో తన అందాలు అరబోసిన ఆమె లెటెస్ట్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
2004 లో కేరళలో జన్మించిన అనీఖా మూడేళ్ల వయస్సులోనే బాలనటిగా “చోటా ముంబై అపూ” మలయాళ చిత్రంతో తెరంగ్రేటం చేసింది. ఆ సినిమాలో అనీఖా కి అంత గుర్తింపు రాలేదు. 2010లో “కధ తుదారున్ను”లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. బాలనటిగా మలయాళంలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. 2013లో 5 సుందరికలు అనే సినిమాలో నటించింనందుకు కేరళ ప్రభుత్వం అనీఖాకి ఉత్తమ బాలనటి అవార్డ్ ప్రకటించింది. ఆ తర్వాత నుంచి నటనని సీరియస్ గా తీసుకున్న అనీఖాకి 2014 లో కోలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది.
“ఎన్నై అరిందల్” అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష కూతురుగా పాత్రలో అనీఖా నటించింది. ఈ సినిమా తెలుగులో ఎంతవాడు గానీ పేరుతో డబ్ అయింది. ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో బాలనటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2015 లో మలయాళంలో నయనతార కూతురిగా “భాస్కర్ ది రాస్కెల్” అనే సినిమా నటించింది.
ఆ తర్వాత అజిత్ – నయనతార కాంబినేషన్ లో వచ్చిన విశ్వాసం సినిమాలో అజిత్ కూతురిగా మరోసారి అనిఖీ నటించింది. అనీఖా కి తెలుగులో మంచి గుర్తింపు వుంది. ఇక 17 ఏళ్ల వయస్సు వున్న అనీఖా సినిమాల్లో నటిస్తూనే చదువుకుంటుంది. కేరళ లోని కొచ్చి లో గల STEDS IT-అకాడెమీ లో చదువుతుంది. మరి.. ఈ వయసులోనే ఇంతగా మెరిసిపోతున్న అనీఖా సురేంద్రన్ రానున్న కాలంలో హీరోయిన్ గా రాణిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.