SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Anchor Vishnupriya Glamorous Dance Video Goes Viral

Vishnupriya: సోషల్ మీడియాలో సెగలురేపుతున్న విష్ణుప్రియ డ్యాన్స్.. వీడియో వైరల్!

  • Written By: Ajay Krishna
  • Updated On - Mon - 23 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vishnupriya: సోషల్ మీడియాలో సెగలురేపుతున్న విష్ణుప్రియ డ్యాన్స్.. వీడియో వైరల్!

ఈ మధ్య తెలుగు టీవీ యాంకర్స్ ఒకరిని మించి మరొకరు అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేసి సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. ఆ విధంగా వయ్యారాలతో కుర్రకారును ఫిదా చేస్తున్న బ్యూటీలలో యాంకర్ విష్ణుప్రియ ముందు వరుసలో ఉంటుంది. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ.. మెల్లగా సినిమా ఈవెంట్స్ చేస్తూ ఏకంగా సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమాల్లో అడుగు పెట్టాక ఈ భామ.. టీవీ షోలలో తక్కువగా కనిపిస్తోంది.

ప్రస్తుతం విష్ణుప్రియ వెండితెరపై రాణించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఓవైపు యాంకరింగ్ తో, మరోవైపు అందాల ప్రదర్శనతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీవీ షోలలో డీసెంట్ గా కనిపించే విష్ణు.. అదిరిపోయే గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మధ్య టీవీ షోలకంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే యాక్టీవ్ గా ఉంటోంది. మొదట్లో స్కిన్ షోకి దూరంగా ఉన్న ఈ భామ.. లాక్ డౌన్ టైం నుండి కుర్రకారుకు మతిపోయే రీతిలో అందాలను ఎరగా వేస్తోంది.

విష్ణుప్రియ నటించిన ‘చెక్ మేట్’ గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ గా విష్ణుప్రియ.. ఊహించని రేంజిలో లిప్ లాక్ సీన్స్, రొమాన్స్ చేసి షాకిచ్చింది. ఆ తర్వాత నుండి మోడలింగ్ లోనే రాణిస్తోంది. యాంకర్‌ గా చేసింది తక్కువ షోలే.. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ మాత్రం బాగా సంపాదించుకుంది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలు అప్ లోడ్ చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా హాట్ డాన్స్ వీడియో షేర్ చేసింది ఈ భామ. టాప్ టు బాటమ్ అందాలను షేక్ చేస్తూ షకీరా పాటకు స్టెప్పులేసింది. పొట్టి దుస్తులలో విష్ణుప్రియ.. థైస్ షో వైరల్ అవుతోంది. మరి విష్ణుప్రియ లేటెస్ట్ డాన్స్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni)

Tags :

  • anchor vishnu priya
  • latest tollywood news
  • social media viral
  • viral videos
  • vishnupriya
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

    Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam