SumanTV
Get App
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Anchor Pradeep Marriage Rumours Goes Viral

యాంకర్ ప్రదీప్ పెళ్లి! అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 20 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యాంకర్ ప్రదీప్ పెళ్లి! అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

సినీ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు బుల్లితెరపై కూడా పెళ్లీడు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉన్న సెలబ్రిటీ బ్యాచిలర్స్ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ యాంకర్ ప్రదీప్ ఒకరు. దాదాపు దశాబ్దానికి పైగా బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్.. హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కొన్నాళ్లుగా పెళ్లికి సంబంధించిన వార్తల్లో కూడా నిలుస్తున్నాడు. అయితే.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అడపాదడపా సినిమాలలో మెరిసిన ప్రదీప్.. గతేడాది ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయినప్పటికీ, ఇంతవరకు సెకండ్ మూవీ మాత్రం ప్రకటించలేదు.

ఇక సినిమాలు, బుల్లితెర ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా సినిమాలకు, సినిమా అవార్డులకు సంబంధించి బిగ్ ఈవెంట్స్ ని కూడా హోస్ట్ చేస్తుంటాడు ప్రదీప్. కెరీర్ పరంగా సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ, పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతాడా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అదీగాక.. ఈ మధ్యకాలంలో ప్రదీప్ ఏ షోలో.. ఏ ఈవెంట్ లో కనిపించినా అందరూ అడుగుతున్న ప్రశ్న పెళ్లి ఎప్పుడు?. దీనికి సమాధానం ఎలా చెప్పాలో తెలియక.. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెబుతూ వస్తున్నాడు. అయితే.. ఇప్పటివరకు ప్రదీప్ పెళ్లికి సంబంధించి ఎన్నో రూమర్స్ వింటూ వచ్చాము.

తాజాగా ప్రదీప్ పెళ్లికి సంబంధించి కొత్తగా మరో వార్త ఊపందుకుంది. అదీగాక ఈసారి ప్రదీప్ పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినే అంటూ అమ్మాయి ఫోటో కూడా వైరల్ చేస్తున్నారు. మరి ఆ వివరాల్లోకి వెళ్తే.. యాంకర్ ప్రదీప్ కొంతకాలంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మరౌతుతో డేటింగ్ లో ఉన్నాడని.. ఆల్రెడీ ఇరు కుటుంబ సభ్యులకు వీరి విషయం తెలిసి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ, ప్రదీప్ పెళ్లి గురించి వార్తలు మాత్రం గట్టిగానే ట్రెండ్ అవుతున్నాయి. మరి యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by pradeep machiraju (@pradeep_machiraju)

 

View this post on Instagram

 

A post shared by Navya Marouthu (@navya.marouthu)

Tags :

  • anchor pradeep
  • Marriage Rumours
  • Movie News
  • Navya Marouthu
  • Photo Viral
  • pradeep machiraju
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam