సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సెలబ్రిటీలు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఎప్పటికప్పుడు తమ సినిమాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు వెల్లడిస్తుంటారు. హీరోలు మూవీలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటే.. హీరోయిన్స్, బుల్లితెర నటీమణులు, యాంకర్లు మాత్రం తమ అందచందాలతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తున్నారు. ఈ కోవలో ముందు వరుసలో ఉంటుంది బుల్లితెర అందాల రాశి…అనసూయ భరద్వాజ్. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను తన సోషల్ మీడియా షేర్ చేస్తూ.. రచ్చ లేపుతుంది. ఈ సారి అదిరిపోయే చీర కట్టులో మెరిసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా చురక్తుతల్లాంటి చూపులతో బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతోన్నాయి.
అనసూయ భరద్వాజ్.. టాలీవుడ్ ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు టాప్ యాంకర్ లో అందాల భామ అనసూయ ఒకరు. బుల్లితెరపై పలు షోల్లో యాంకర్ గా చేస్తూ ఫుల్ పాపులర్ అయ్యింది. అందం, అభినయం ఉన్న అను.. బుల్లితెరతో పాటు వెండితెరపై రాణిస్తుంది. ముఖ్యంగా తన గ్లామర్ తో బుల్లితెరపై రారామిలాగా వెలుగొందుతోంది. అనసూయ.. బుల్లితెర ద్వారా పరిచయమై.. వెండితెర మీద అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తు.. సందడి చేస్తోంది అనసూయ. జబర్దస్త్ కామెడీ షో అనసూయ కోసం చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతానికి జబర్దస్త్ షో మానేసినప్పటికీ.. అభిమానులను మాత్రం తన ఫొటోలతో పలకరిస్తూనే ఉంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. సమాజంలో జరిగే సంఘటనలపై కూడా తనదైన స్టైల్లో స్పందిస్తుంటుంది.
కొన్ని రోజుల క్రితం ఆంటీ అన్నందుకు పెద్ద దూమారమే లేపింది ఈ అమ్మడు. ఇక ఈ రంగమ్మత్త సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ రంగమ్మత్త అందాలకు కుర్రాళ్ల చెమటలు పడుతున్నాయి. తాజాగా నావీ బ్లూ అండ్ వైట్ కలర్లో ఉన్న డ్రెస్ లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ డ్రెస్ లో రకరకాలుగా ఫొటోలకు పోజులిస్తూ.. అందానికే అసూయ తెచ్చేంత అందంగా అనసూయ ఉంది. చురకత్తులాంటి చూపుతలతో అనసూయ ఆకట్టుకుంటుంది. అనసూయ అందానికి కుర్రాళ్ల హృదయాలు గల్లంతయ్యాయి అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.