యాంకర్ అనసూయ…బుల్లితెరపై తన యాంకరింగ్‌తో పాటు తన సొగసైన అందంతో ప్రేక్షకులను కట్టేపడేస్తుంటుంది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటూ వచ్చే ఓ ప్రోగ్రామ్‌లో అనసూయ యాంకర్‌గా రాణిస్తోంది. దీంతో పాటు బుల్లితెర అభిమానులను సోషల్ మీడియాలో ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది. తన వ్యక్తిగతమైన విషయాల్లో కానీ సమాజంపై కానీ ఎలాంటి విషయాల్లోనైనా అనసూయ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది.
ఇక వారానికోసారి కొత్త ఫోటోలను జోడిస్తూ వీకెండ్ షోతో తన అభినయ అందంతో పలకరిస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ అందాల యాంకర్ కొత్త ఫోటోలను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఐ యామ్ నాట్ ఫర్‌ఫెక్ట్, ఐ యామ్ ఒరిజినల్ అంటూ టాగ్ లైన్ పెట్టి పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటోలో అనసూయ నల్ల అంచు చీరను ధరించి కుర్రకారు మతిపోగొడుతోంది. తన సోయగాలతో యువత మైమరిచిపోయేలా తన వంతు ప్రయత్నం చేస్తోంది యాంకర్.
ఈ ఫోటోలతో కుర్రకారుకు ఒక రకంగా వేడి పుట్టిస్తుందనే చెప్పాలి. ఇక ఈ ఫోటోలో మతిపోగేట్టే చూపులతో, జారి పోయే నడుముతో తన అందంతో సెగలు రేపుతోంది. తన అందం, అభినయానికి అనసూయకు సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన వయస్సు పెరిగినా అందంలో మాత్రం ఎక్కడ కూడా తేడా రాకుండా చూసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక అనసూయ యాంకరింగ్‌తో పాటు సినిమల్లోనూ తెగ బిజీగా మారింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్పా అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో అల్లు అర్జున్‌కు హీరోయిన్‌లుగా రష్మికా, ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు.