Anasuya: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాంకర్ అనసూయ వర్సెస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య గొడవ హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ ఫ్యాన్స్ ఆమెపై తారాస్థాయిలో ట్రోల్స్ మొదలుపెట్టడంతో పోలీసులను ఆశ్రయించింది. ట్రోలర్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ ఈ గొడవలతో ఎంత సతమతమవుతున్నా సోషల్ మీడియాను మాత్రం పక్కన పెట్టడం లేదు. తాజాగా, హాఫ్ శారీలో దిగిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ హాఫ్ శారీలో ఎంతో అందంగా ఉన్నారామె.
ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, అనసూయ తాజాగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో లీడ్ రోల్ చేసింది. అయితే, ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఆ సినిమాలో సునీల్, సుధీర్, దీపిక పిల్లి, విష్ణుప్రియ నటించారు. మరి, అనసూయ హాఫ్ శారీ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pisachi 2: హీరోయిన్ ఆండ్రియా నగ్న చిత్రాలపై స్పందించిన పిశాచి మూవీ దర్శకుడు!