SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Allu Arjun Praise On Rrr Movie Glimpses

‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ విడుదల.. ట్విట్టర్ లో బన్నీ ప్రశంసలు

  • Written By: Uppula Naresh
  • Published Date - Mon - 1 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ విడుదల.. ట్విట్టర్ లో బన్నీ ప్రశంసలు

ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు డీ.వీ.వీ దానయ్య నిర్మాణ బాధ్యతలు చేపట్టగా ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ యన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరితో పాటు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, ఆలియా భట్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

అయితే ఇక విషయం ఏంటంటే..? తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. రాజమౌళి మార్క్ చెక్కుచెదరకుండా బాహుబలిని మించిన స్థాయిలో సినిమా ఉండనుందని తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రాజమౌళి ఈ గ్లింప్స్ ను రూపొందించారు. అయితే ఈ గ్లింప్స్ ను చూసిన టాలీవుడ్ హీరోస్ కొందరు రాజమౌళికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా ఈ గ్లింప్స్ ను చూస్తూ ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు. “రాజమౌళి గారూ మీరు భారతీయ చిత్రపరిశ్రమకు గర్వకారణం అంటూ బన్నీ కొనియాడారు. “మైండ్ బ్లోయింగ్!… నా బ్రదర్ రామ్ చరణ్, నా బావ తారక్ కలిసి పవర్ ప్యాక్ షో అందించారు. అజయ్ దేవగణ్ కు, అలియా భట్ కు, యావత్ తారాగణం, సాంకేతిక నిపుణుల బృందానికి శుభాకాంక్షలు” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

Join Our Whatsapp Channel

What a mind blowing glimpse of #RRR . @ssrajamouli garu you the pride of Indian Cinema . My brother @AlwaysRamCharan & my Bava @tarak9999 Power Pack show . Congratulations to @ajaydevgn garu , dear @aliaa08 and the entire cast & Crew . Watch it now 🖤 https://t.co/RPH8dVyo2t

— Allu Arjun (@alluarjun) November 1, 2021

Tags :

  • Allu Arjun
  • RRR movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

    అల్లు అర్జున్ పై స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

  • అల్లు అర్జున్ తో హీరోయిన్ గా చేయనని చెప్పిన కావ్య కళ్యాణ్ రామ్

    అల్లు అర్జున్ తో హీరోయిన్ గా చేయనని చెప్పిన కావ్య కళ్యాణ్ రామ్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam