SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Allu Arjun Fan Girl Tweet Viral On Pushpa Movie

పుష్ప తేడా కొడితే నా చావు చూస్తారు. అల్లు అర్జున్ లేడి ఫ్యాన్ మాస్ వార్నింగ్!

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Wed - 8 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పుష్ప తేడా కొడితే నా చావు చూస్తారు. అల్లు అర్జున్ లేడి ఫ్యాన్ మాస్ వార్నింగ్!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య2 హిటైయిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప మీద బన్నీ ఫ్యాన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ కానుంది. ఇక ఇటీవల పుష్ప-1 ట్రైలర్ విడుదలై అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ.., కొంతమంది మాత్రం పుష్ప ట్రైలర్ పై పెదవి విరుస్తున్నారు. ట్రైలర్ లో షాట్స్ అదిరిపోయినా, కథ గురించి కాస్త క్లియర్ గా చెప్పలేదు అన్నది వారి వాదన.

ఇక తాజాగా బన్నీ లేడి ఫ్యాన్ ఓ సంచలన ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. “పుష్ప మూవీ తేడా వస్తే నా చావు చూస్తారు అంటూ ఆ యువతి ట్వీట్టర్ ద్వారా చిత్ర బృందాన్ని బెదిరించింది. “ఇన్ని డేస్ మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చే ట్వీట్లు చేశానని సుక్కు సార్. ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయింది. ఇక నా వల్ల కాదు. ‘పుష్ప మూవీ ఏదైనా తేడా కొడితే నా చావు చూస్తారు గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్”
అంటూ ఆ యువతి ట్వీట్ చేసింది.

Good bye to TWITTER

Trailer chusi naa manasu chacchipoyindhi
Inka naa valla kaadhu.

Inni Days meeku chaala respect icchi
Tweet vesaanu @aryasukku sirr#Pushpa movie emaina theda kodithe
First day ne naa Chaavu chustaru
God and mother Promise 😭🙏@alluarjun love u anna ❤️ pic.twitter.com/eHd5NTIAvr

— 💫 ᴀʟʟᴜ sʀᴜᴛʜɪ 🪓 (@Sruthi__143) December 7, 2021

ఈ ట్వీట్ గురించి మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ షాకయ్యేలా ఈ ట్వీట్ ఉండటం గమనార్హం. అయితే ట్రైలర్ నచ్చకపోయినంత మాత్రాన ఇలా బెదిరించడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి.. ఈ యువతి ఇలా ట్వీట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Allu Arjun
  • Pushpa
  • sukumar
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అర్హ చేసిన పనికి మురిసిపోతున్న ఐకాన్ స్టార్.. ఇంతకీ తనేం చేసిందంటే!

అర్హ చేసిన పనికి మురిసిపోతున్న ఐకాన్ స్టార్.. ఇంతకీ తనేం చేసిందంటే!

  • ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ బర్త్​ డేకి రచ్చ రచ్చే!

    ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ బర్త్​ డేకి రచ్చ రచ్చే!

  • తనతో కలసి నటించిన ఆ హీరోయిన్​ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్!

    తనతో కలసి నటించిన ఆ హీరోయిన్​ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్!

  • ‘RRR’ ఆస్కార్ పై స్పందించిన అల్లు అర్జున్! ట్వీట్ వైరల్!

    ‘RRR’ ఆస్కార్ పై స్పందించిన అల్లు అర్జున్! ట్వీట్ వైరల్!

  • గ్లామర్ సీక్రెట్ బయటపెట్టిన ఐకాన్ స్టార్ భార్య! వైరల్ అవుతున్న వీడియో!

    గ్లామర్ సీక్రెట్ బయటపెట్టిన ఐకాన్ స్టార్ భార్య! వైరల్ అవుతున్న వీడియో!

Web Stories

మరిన్ని...

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!
vs-icon

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?
vs-icon

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల ఎంత డేంజరో తెలుసా?
vs-icon

ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడం వల్ల ఎంత డేంజరో తెలుసా?

ఆధార్‌‌తో ఓటరు ఐడీని లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
vs-icon

ఆధార్‌‌తో ఓటరు ఐడీని లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ
vs-icon

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!
vs-icon

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
vs-icon

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

తాజా వార్తలు

  • ఒక్క ఫ్రేమ్ లో ఎన్టీఆర్-జాన్వీ కపూర్.. ఫొటో వైరల్!

  • వరుసగా మూడు గోల్డెన్‌ డక్‌లు! వన్డేల్లో సూర్య ప్లేస్‌లో వీళ్లు పనికిరారా?

  • అదే కళ్ల జోడు.. గొడుగు.. రీ ఎంట్రీ ఇచ్చిన పాకీజా.. కష్టాలు తీరినట్టేనా!

  • IPL ఆడే వన్డే ప్లేయర్లకు రోహిత్‌ హెచ్చరిక! ఆసీస్‌పై ఓటమితో కళ్లు తెరుచుకున్నాయా?

  • ఏపీలో డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్!

  • హీరోయిన్ సంయుక్త మేనన్ ఆగ్రహం.. ఎందుకు అలా చేశారంటూ!

  • ఇంత చెత్తగా ఆడతారని అనుకోలేదు.. వాళ్ల వల్లే ఓడిపోయాం: రోహిత్‌ శర్మ

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

  • AP గ్రాడ్యుయేట్స్‌ MLC ఎన్నికల్లో TDP హవా.. 2 స్థానాల్లో ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam