ఇంటర్ నెట్ వాడకం మొదలైన నాటి నుంచి సెలెబ్రిటీల ఎమ్‌ఎమ్‌ఎస్ వీడియోలు వైరల్‌గా మారటం జరుగుతోంది. ప్రముఖ నటికి చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్ వైరల్‌గా మారింది.
కొంతమంది సెలెబ్రిటీల ప్రైవేట్ వీడియోలు ఆన్‌లైన్‌లో దర్శనం ఇవ్వటం అన్నది ఈనాటిది కాదు. ఇంటర్‌నెట్ వాడకం మొదలైన నాటినుంచి ఎవరో ఒక సెలెబ్రిటీ ప్రైవేట్ వీడియో ఆన్‌లైన్‌లో దర్శనం ఇస్తోంది. ముఖ్యంగా కొందరు సినిమా హీరోయిన్లు, నటీమణుల వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతూ ఉన్నాయి. తాజాగా, ప్రముఖ బోజ్‌పురి నటి అక్షరా సింగ్‌కు సంబంధించిన ఓ బూతు వీడియో ఆన్‌లైన్‌లోకి వచ్చింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోలో ఉన్నది అక్షరా సింగేనా కాదా అన్న దానిపై స్పష్టత లేదు.
అక్షరా సింగ్ ప్రైవేట్ వీడియో ఆన్‌లైన్‌లోకి రావటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లోకి వచ్చింది. ఆ వీడియో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో శృంగారం చేస్తూ ఉంది. ఈ వీడియోపై అక్షరా సింగ్ క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, ఎవరో తనను భ్రష్టుపట్టించటానికి ఇలా చేస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఎమ్‌ఎమ్‌ఎస్ వీడియోపై అక్షరా ఇంకా స్పందించలేదు. అది ఆమెదేనా కాదా అన్న క్లారిటీ లేకపోయినా నెటిజన్లు మాత్రం ఆమె తీవ్రంగా తిడుతున్నారు.
కాగా, అక్షర సింగ్ భోజ్‌పురి సినిమాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు.. పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు. 2021లో ఆమె బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి ఆమె ఇలా తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.