ముంబయి బ్యూటీ శ్రద్ధా దాస్ దాదాపు సౌత్, నార్త్ ఆడియెన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు. ఈమె కు స్టార్ హీరోయిన్ క్రేజ్ లేకున్నా బడా హీరోల సినిమాలో గ్లామర్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాందించింది. సినిమాల్లో తన అందాలు ఆరబోసిన శ్రద్దా.. సోషల్ మీడియాలోనూ మతిపోయే ఫోటోషూట్లతో రచ్చరచ్చ చేస్తోంది. తెలుగులో ‘ఆర్య 2’, ‘డార్లింగ్’, ‘మొగుడు’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. ఇటీవల కాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించడంలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ లుక్స్ ను షేర్ చేస్తుంది. తాజాగా డిఫరెంట్ ఫోటోషూట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో శ్రద్ధా దాస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అందాలు ఆరబోసి అందరిని ఆకట్టుకున్నారు. సెకండ్ హీరోయిన్ పాత్ర చేసినా.. ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. ప్రభాస్, అల్లు అర్జున్, వెంకటేశ్, నరేష్ సరసన ఆయా సినిమాల్లో ఈ బ్యూటీ అందాల విందు చేసింది. ప్రస్తుతం ఈ భామ వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ పై దృష్టి పెట్టింది. సంతోష్ శోభన్ హీరోగా ఇటీవల విడుదలైన ఓటిటి రిలీజ్ ‘ఏక్ మినీ కథ’ మూవీలో శ్రద్ధ బోల్డ్ రోల్ చేశారు.
ఎప్పుడూ కూడా నడుము, నాభి అందాల మీద ఫోకస్ పెడుతుంది ఈ బ్యూటీ. ఇక కెరీర్ సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీగా ఉండే ఈ ముంబై బ్యూటీ తనకు సంబంధించిన పిక్స్ అభిమానులకు షేర్ చేస్తుంది.ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా శ్రద్ధా దాస్ పోస్ట్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెకిస్తుంది. శ్రద్దా టెంప్టింగ్ పోజులు చూసిన నెటిజెన్స్ ఆమెపై హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రద్దా దాస్ పోస్ట్ చేసిన లేటెస్ట్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి