SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Actress Shraddha Kapoor Brother Siddhanth Kapoor Issue

డ్రగ్స్ కేసు.. పోలీసుల అదుపులో స్టార్ హీరోయిన్ సోదరుడు!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 15 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డ్రగ్స్ కేసు.. పోలీసుల అదుపులో స్టార్ హీరోయిన్ సోదరుడు!

గత కొంత కాలంగా సినీ రంగాన్ని డ్రగ్స్ కేసులు వదలడం లేదు. చాలా మంది సినీ ప్రముఖులు, వాళ్లతో సంబంధం ఉన్న వాళ్లు తరచూ నిషేదిత డ్రగ్స్ వాడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సోదరుడు డ్రగ్స్ సేవిస్తూ.. పట్టుబడటం.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు బాలీవుడ్ లో విలన్ గా పేరు తెచ్చుకున్న శక్తి కపూర్ తనయుడు, శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దార్థ కపూర్ పోలీసులకు దొరికిపోయాడు. సిద్దార్థ కపూర్ డ్రగ్స్ వాడినట్లుగా బెంగళూరు పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

పక్కా సమాచారంతో పోలీసులు ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌పై దాడి చేశారు.  ఈ క్రమంలో సిద్ధార్థ కపూర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్​ చేసినట్లు తెలిసింది. అనంతరం వీరిని పోలీసులు రక్త పరీక్షలు నిర్వహించగా.. వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని సమాచారం. సిద్దార్థతో అతనితో వచ్చిన వాళ్లంతా బయట డ్రగ్స్ తీసుకున్నారా? లేదా పార్టీకి వచ్చిన తర్వాత తీసుకున్నారా అన్న విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి: విద్యార్థులకు ఆర్టీసీ షాక్.. భారీగా పెరిగిన బస్ పాస్ ఛార్జీలు!

Join Our Whatsapp Channel

తండ్రి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సిద్దార్ధ పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయాడు. ఆ మద్య బౌకల్ వెబ్ సీరీస్ లో సిద్దార్థ కపూర్ నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. అంతేకాదు.. అగ్లీ, హసీనా పర్కార్ లాంటి మూవీస్ లో కూడా నటించాడు. అలాగే ధోల్, చుప్ చుప్ లాంటి కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఏది ఏమైనా ఈ మద్య సెలబ్రెటీలు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు అడ్డంగా బుక్ కావడం కామన్ అయ్యింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Karnataka | Actor Shraddha Kapoor’s brother Siddhanth Kapoor detained during police raid at a rave party in a Bengaluru hotel, last night. He is among the 6 people allegedly found to have consumed drugs: Bengaluru Police pic.twitter.com/UuHZKMzUH0

— ANI (@ANI) June 13, 2022

Tags :

  • bengaluru
  • Shraddha Kapoor
  • Siddhanth Kapoor
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

  • భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

    భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

  • ఆ విషయంలో మగాడి తప్పు లేదు.. అది అత్యాచారం అవ్వదు.. హైకోర్టు తీర్పు

    ఆ విషయంలో మగాడి తప్పు లేదు.. అది అత్యాచారం అవ్వదు.. హైకోర్టు తీర్పు

  • భార్య చేసే పాడు పనులతో విసిగిపోయిన భర్త.. ఆమెను ఏం చేశాడంటే?

    భార్య చేసే పాడు పనులతో విసిగిపోయిన భర్త.. ఆమెను ఏం చేశాడంటే?

  • భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు! హైకోర్టు సంచలన తీర్పు!

    భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధింపులు! హైకోర్టు సంచలన తీర్పు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam