ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రాశి ఖన్నా.. తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గ్లామర్ విషయంలో కొంత వెనకడుగు వేసిన ఈ బ్యూటీ.. తాజాగా ఎక్స్ పోజింగ్ కు గేట్లు ఎత్తేసింది. ఈ క్రమంలోనే రాశి ఖన్నా హాట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఒకప్పుడు హీరోయిన్లు సినిమా తీసి ఆకట్టుకోవాలంటే అందం, అభినయంతో పాటు ఎక్స్ పోజింగ్ కూడా చేయాల్సిందే. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క హాట్ ఫొటోతో పాపులర్ అయిపోతున్నారు ముద్దుగుమ్మలు. ఈ విషయంలో బాలీవుడ్ భామలు ముందు వరుసలో నిలిస్తే.. వారికి మేము ఏ మాత్రం తగ్గం అనేట్లుగా సౌత్ హీరోయిన్లు కూడా రెచ్చిపోతున్నారు. కాస్త టైం దొరికినా అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. నిత్యం ఎవరో ఒకరు ఇలా ఒకరిని మించి మరొకరు సోషల్ మీడియాలో వారి అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తున్నారు. తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా హాట్ ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తొలిసారి తెలుగు వారికి పరిచయమైనా ఈ బ్యూటీ.. మొదట్లో కాస్త బొద్దుగా కనిపించి ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా హిట్టు కావడంతో.. మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఈ మధ్యనే “ఫర్జీ” అనే వెబ్ సిరీస్ లో నెగిటీవ్ పాత్రలో కనిపించి దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతే కాదు ఐఎండీబీ ప్రచురించే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లో తొలి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇప్పటి వరకు ఈ లిస్టులో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ అగ్ర స్థానంలో ఉండేవాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రాశి ఖన్నా జోరు మాములుగా లేదు. బ్లూ కలర్ జాకెట్ వేసుకొని ఎద అందాలను చూపిస్తూ కాస్త గట్టిగానే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
ఇక ట్విట్టర్లో తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫొటోలో రాశి ఖన్నా గ్లామర్ మరింతగా పెరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా సన్నబడి మంచి ఫిజిక్ తో కుర్రాళ్లను తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. ముఖ్యంగా పెదవి కొరుకుతూ.. మత్తెక్కించే చూపులతో అందరిని బందీచేసింది ఈ బ్యూటీ. ఫుల్ ఫోటో కాకుండా నడుం పైభాగం నుంచి తన వయ్యారాన్ని చూపిస్తూ సెగలు పుట్టిస్తుంది. రాశి ఖన్నా ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడం వెనుక అసలు కారణమేంటో తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Faaakkk 🔥
Raashi Khanna making the summer even hotter 😍🥵 pic.twitter.com/gXz2Tc3jRH— Actress Glamspot ✊✨ (@GlamspotA) April 2, 2023