హీరోయిన్లకు సంబంధించి ఫేక్ పో*ర్న్ వీడియోలు సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ల పేర్లు పెట్టి వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. అయితే వీటిపై ఏ హీరోయిన్ స్పందించలేదు. కానీ ఒక హీరోయిన్ మాత్రం స్పందించింది. కావాలనే తన ఇమేజ్ ను దెబ్బ తీయడానికి కొందరు ఇలా ఫేక్ వీడియోలు పెడుతున్నారని అంటోంది.
పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఆసక్తికర పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తుంటారు. దీని కోసం గ్లామరస్ ఫోటోలు, బ్యూటిఫుల్ డ్యాన్స్ వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. అయితే అదే సోషల్ మీడియాలో హీరోయిన్లకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు లీకవుతూ ఉంటాయి. గత ఏడాది ఒక ప్రముఖ నటికి సంబంధించిన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అప్పటి నుంచి ఆ నటి విమర్శలను ఎదుర్కుంటుంది. గతంలో అనేక మంది నటీమణుల ప్రైవేట్ వీడియోలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఎవరూ ఈ వీడియోల లీక్ వ్యవహారంపై స్పందించలేదు. కానీ ఒక నటి మాత్రం తన నిశ్శబ్దాన్ని ఆపుకోలేకపోయింది. తన ప్రైవేట్ వీడియో లీక్ అవ్వడంపై నోరు విప్పింది.
ప్రముఖ భోజ్ పురి నటి ప్రియాంక పండిట్ కి సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి గత ఏడాదిలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె విమర్శలు ఎదుర్కొంటుంది. తాజాగా ఈ వీడియో లీక్ పై ఆమె స్పందించింది. ఆమెని పోలి ఉన్న పో*ర్న్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ వీడియోపై ఆమె స్పందిస్తూ.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని గతంలో వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె పేరు మీద ఆ వీడియో ఇంకా వైరల్ అవుతోంది. దీంతో ఆమె సహనాన్ని కోల్పోయింది. కావాలనే తనను కొందరు టార్గెట్ చేస్తున్నారని.. కావాలని తన పరువు తీయడానికి కొందరు ఆ వీడియోకి తన పేరు యాడ్ చేస్తున్నారని మండిపడింది.
తన ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీని వల్ల తన కెరీర్ నాశనమైందని ఆమె వాపోయింది. దీనిపై ఆమె లీగల్ గా వెళ్ళింది. పోలీసులకు వ్రాతపూర్వక ఫిర్యాదు కూడా చేసింది. ఇక ఈమె దిల్ మత్ దేనా మేరీ సౌతాన్, కో, బెహనో జీ, మేరే ప్యార్ కో తుమ్ భులా తో నా డోగే, పోలీస్ గిరి వంటి సినిమాల్లో నటించింది. మరి ఇప్పటికైనా తన పేరు మీద ఆ వీడియోని వైరల్ చేయకుండా ఉంటారో లేదో చూడాలి. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఫేక్ వీడియో కావాలనే తన పేరు మీద అప్ లోడ్ చేసి వైరల్ చేస్తున్నారని.. దీని వల్ల తన కెరీర్ నాశనమైందని అంటున్న ప్రియాంక పండిట్ వాదనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.