SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actress Pragathi Latest Instagram Post Viral

చేతిలో గ్లాసుతో చిల్ అవుతున్న నటి ప్రగతి.. ఫొటో వైరల్!

  • Written By: ChanDuuu
  • Published Date - Wed - 11 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చేతిలో గ్లాసుతో చిల్ అవుతున్న నటి ప్రగతి.. ఫొటో వైరల్!

నటి ప్రగతి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం హీరో, హీరోయిన్ కు తల్లి పాత్రలంటే ముందుగా ఈమెనే గుర్తొస్తుంది. అంతలా పాపులర్ అయింది. ఇక సినిమాల్లో ఎలాంటి పాత్రలు పోషిస్తుంది అనేది పక్కనబెడితే లైఫ్ లో మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటుంది. అవి అప్పుడప్పుడు నెటిజన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలానే చేసిన ఫొటో తెగ ఆకట్టుకుంటోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ నటి ప్రగతి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే తన పేరు చివర్లో ప్రగతి స్ట్రాంగ్ అని జోడించుకుంది. క్యారెక్టర్స్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఇప్పటికీ మూవీస్, టీవీ షోలతో బిజీగానే ఉంటోంది. ఇక క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల అంశాలపై కూడా ప్రగతి ఛాన్స్ దొరికినప్పుడల్లా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీ మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది. సక్సెస్ లేక ఫెయిల్ అయిన హీరోయిన్స్ మాత్రమే ఇలాంటి వాటిని ప్రస్తావిస్తుంటారని చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలోనూ డిఫరెంట్ గా ఉండే ప్రగతి.. అప్పుడప్పుడు కొన్ని ఫొటోలు పోస్ట్ చేస్తూ జీవిత పాఠాలు చెబుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకుని ఫొటోలకు పోజిలిచ్చింది. ఓ అద్భుతమైన కొటేషన్ కూడా రాసుకొచ్చింది. ‘ప్రయత్నించడం అనేది జీవితంలో ఏ రోజు ఆపొద్దు. ఆశతో జీవిస్తూ ఉంటే అన్ని జరుగుతాయి. అంతేకాదు ఈ జీవితంలో దేన్ని వదులుకోవద్దు. మీరోజు కోసం ప్రయత్నం ముఖ్యం’ అని ప్రగతి తన ఇన్ స్టాలో ఫొటోకు క్యాప్షన్ జోడించింది. ఇక ఈ పోస్ట్ పై ఆమెని మెచ్చుకుంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ప్రగతి గ్లాస్ పోజు మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Tags :

  • actress pragathi
  • Cinema News
  • Instagram Post
  • latest tollywood news
  • Telugu Actress
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Yuzvendra Chahal: ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

Yuzvendra Chahal: ఆసియా కప్ లో చాహల్ కి నో ఛాన్స్! వైరల్ అవుతున్న సెటైరికల్‌ పోస్ట్‌

  • Virat Kohli: ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై విరాట్ కోహ్లీ క్లారిటీ! ఏం చెప్పాడో తెలిస్తే షాకవ్వాల్సిందే

    Virat Kohli: ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై విరాట్ కోహ్లీ క్లారిటీ! ఏం చెప్పాడో తెలిస్తే షాకవ్వాల్సిందే

  • Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

    Virat Kohli: ఒక్క పోస్ట్‌కి ఏకంగా అన్ని కోట్లా.. ? కోహ్లీ రేంజ్ అంటే అలానే ఉంటుంది..

  • Actress Pragathi Viral Video: నటి ప్రగతిలో ఈ టాలెంట్ కూడా ఉందా! వీడియో చూస్తే షాక్ అవుతారు

    Actress Pragathi Viral Video: నటి ప్రగతిలో ఈ టాలెంట్ కూడా ఉందా! వీడియో చూస్తే షాక్ అవుతారు

  • నిన్ను ద్వేషిస్తున్నా.. భర్తనుద్దేశించి బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్

    నిన్ను ద్వేషిస్తున్నా.. భర్తనుద్దేశించి బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam