SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actress Payal Ghosh Suicide Note Goes Viral

నా చావుకి కారణం అతడే: స్టార్ హీరోయిన్ సూ*సైడ్ నోట్ వైరల్!

ప్రస్తుతం నెట్టింట్లో ఓ సూసైడ్ నోట్ హల్ చల్ చేస్తోంది. ఆ నోట్ రాసింది ఎవరోకాదు.. ఓ స్టార్ హీరోయిన్. నేను ఏ విధంగా చనిపోయినా కారణం అతడే అంటూ సూసైడ్ నోట్ రాసుకొచ్చింది ఆ హీరోయిన్.

  • Written By: Soma Sekhar
  • Published Date - Wed - 15 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నా చావుకి కారణం అతడే: స్టార్ హీరోయిన్ సూ*సైడ్ నోట్ వైరల్!

చిత్ర పరిశ్రమలో రాణించాలి అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొవాలి. అన్ని కష్టాలను ఎదుర్కొన్నాగానీ పరిశ్రమలో నిలదొక్కుకుంటామన్న నమ్మకం ఉండదు. ఇక పరిశ్రమలో అవకాశాల కోసం తిరిగే సమయంలో కొన్ని చేదు సంఘటనలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక కొన్ని సంవత్సరాల క్రితం భారతీయ చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపిన సంఘటన మీ టూ ఉద్యమం. ఈ ఉద్యమం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ రాసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఒక వేళ నేను చనిపోతే దానికి కారణం ఎవరంటే? అని సూసైడ్ నోట్ రాసిన పేజీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

పాయల్ ఘోష్.. టాలీవుడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ప్రయాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ మూవీలో యాక్ట్ చేసింది. అనంతరం ఈ అమ్మడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో పటేల్ కీ పంజాబీ షాదీ సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మీ టూ ఉద్యమంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలోనే పాయల్ ఘోష్ తాజాగా తన సోషల్ మీడియాలో సూసైడ్ నోట్ ను షేర్ చేసింది. ఆ నోట్ లో పాయల్ ఈ విధంగా రాసుకొచ్చింది.”ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకున్నా, నాకు గుండెపోటు వచ్చి మరణించినా నా చావుకు కారణం ఎవరంటే?..” అని సగం రాసి ఉన్న సూసైడ్ నోట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మెుత్తం షాక్ కు గురైంది. ఇక ఈ నోట్ ను చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, ఇలాంటి ఆలోచనలు దగ్గరకు రానివ్వకండి మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పాయల్, జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఆమె ఊసరవెల్లిలో యంగ్ టైగర్ తో కలిసి నటించారు. ఇక అప్పడే ఎన్టీఆర్ లోని గొప్ప నటుడిని గుర్తించి గ్లోబల్ స్టార్ అవుతాడని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఆ ట్వీట్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

When I said in 2020 that @tarak9999 is going to be a global star… I said it way before #RRR #Oscar I NEVER GO WRONG 🥰

— Payal Ghoshॐ (@iampayalghosh) March 13, 2023

I said @tarak9999 is a global star, a man with great soul, a loving co-star and most importantly an all rounder super star… I was been criticised, people talked wrong about us.. what not.. but I kept standing firm with his potential and see today..I can never be wrong…!!

— Payal Ghoshॐ (@iampayalghosh) February 11, 2022

Tags :

  • Actress Payal Ghosh
  • Anurag Kashyap
  • post viral
  • social media viral
  • Suicide Note
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ట్రెండింగ్ లో ‘చమ్కీల అంగిలేసి’ రీల్ చేసిన అమ్మాయి! ఓవర్ నైట్ స్టార్!

ట్రెండింగ్ లో ‘చమ్కీల అంగిలేసి’ రీల్ చేసిన అమ్మాయి! ఓవర్ నైట్ స్టార్!

  • బాలీవుడ్ నటితో కెమెరాకు చిక్కిన షారుఖ్ ఖాన్ కొడుకు! ఫోటోలు వైరల్..

    బాలీవుడ్ నటితో కెమెరాకు చిక్కిన షారుఖ్ ఖాన్ కొడుకు! ఫోటోలు వైరల్..

  • డేటింగ్ లో ఉన్నా.. కానీ అతడు మీరు అనుకునే వ్యక్తి కాదు: మాధవీ లత

    డేటింగ్ లో ఉన్నా.. కానీ అతడు మీరు అనుకునే వ్యక్తి కాదు: మాధవీ లత

  • గుత్తా జ్వాలకు భర్త విడాకులు? అసలు విషయం చెప్పిన హీరో

    గుత్తా జ్వాలకు భర్త విడాకులు? అసలు విషయం చెప్పిన హీరో

  • ఈ ఫోటోలో చిరు, పవన్‌తో ఉన్న ఈయనను గుర్తుపట్టారా?

    ఈ ఫోటోలో చిరు, పవన్‌తో ఉన్న ఈయనను గుర్తుపట్టారా?

Web Stories

మరిన్ని...

నాని 'దసరా' సినిమా రివ్యూ
vs-icon

నాని 'దసరా' సినిమా రివ్యూ

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!
vs-icon

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!

సమంతను దిల్ రాజు కూతురనుకుంటున్నారు : గుణ శేఖర్
vs-icon

సమంతను దిల్ రాజు కూతురనుకుంటున్నారు : గుణ శేఖర్

రానా నాయుడుకి నెట్ ఫ్లిక్స్ షాక్!
vs-icon

రానా నాయుడుకి నెట్ ఫ్లిక్స్ షాక్!

ప్రధాని మోడీతో దిగిన ఫొటో కనిపించట్లేదా? అయితే ఇలా చేస్తే చాలు!
vs-icon

ప్రధాని మోడీతో దిగిన ఫొటో కనిపించట్లేదా? అయితే ఇలా చేస్తే చాలు!

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..
vs-icon

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!
vs-icon

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!
vs-icon

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!

తాజా వార్తలు

  • సవతి కొడుకుతో ప్రేమ! భర్తకు విడాకులిచ్చి.. ఆపై

  • ఇది కదా సక్సెస్ అంటే.. బలగం చూడటానికి మెుత్తం ఊరే ఒక్కటైంది!

  • రోహిత్‌ శర్మ చేస్తోంది కరెక్ట్‌ కాదు! క్రికెట్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి

  • ఆ లేడీ రాత్రి 11 గంటలకు ఆడిషన్ కు రమ్మంది! బిగ్ బాస్ రన్నరప్ షాకింగ్ కామెంట్స్..

  • IPL 2023: లక్నో బ్యాటింగ్‌ ఓకే.. బౌలింగే వీక్‌! రాహుల్‌ సేనకు కష్టమే!

  • చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మరో బౌలర్ దూరం!

  • వీడియో: స్టేజ్ పైకి హైపర్ ఆది భార్య! మొహం కనిపించకుండా!

Most viewed

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ‘మాయాబజార్’లో లడ్డూలు గాల్లోకి ఎగిరినట్లు ఎలా షూట్ చేశారో తెలుసా?

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • వాహనదారులకు శుభవార్త.. టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్టక్కర్లేదు: కేంద్రం

  • కట్నం ఇస్తే.. ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఉండదా? హైకోర్టు తీర్పు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam