SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actress Payal Ghosh Controversial Comments On Anurag Kashyap Tweets Viral

మూడో మీటింగ్ లోనే రే*ప్.. స్టార్ డైరెక్టర్ పై హీరోయిన్ కామెంట్స్! ట్వీట్స్ వైరల్!

ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ వివాదాల ద్వారానే వార్తల్లో నిలుస్తున్నారు. ఓవైపు ఫ్యాన్స్ కొత్త సినిమాల అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తుండగా.. అవకాశాలు లేని హీరోయిన్స్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. వివాదాలకు దారి తీస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఓ హీరోయిన్.. కొన్నాళ్లుగా వివాదాలకు దారితీసే పోస్టులు పెడుతూ షాకిస్తోంది.

  • Written By: Ajay Krishna
  • Updated On - Sat - 18 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మూడో మీటింగ్ లోనే రే*ప్.. స్టార్ డైరెక్టర్ పై హీరోయిన్ కామెంట్స్! ట్వీట్స్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ వివాదాల ద్వారానే వార్తల్లో నిలుస్తున్నారు. ఓవైపు ఫ్యాన్స్ కొత్త సినిమాల అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తుండగా.. అవకాశాలు లేని హీరోయిన్స్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. వివాదాలకు దారి తీస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఓ హీరోయిన్.. కొన్నాళ్లుగా వివాదాలకు దారితీసే పోస్టులు పెడుతూ షాకిస్తోంది. బెంగాలీ బ్యూటీ పాయల్ ఘోష్.. తెలుగులో ప్రయాణం సినిమాతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ సినిమా సినిమా చేసింది. హీరోయిన్ గా పెద్దగా కలిసి రాకపోవడంతో ఆఖరికి ఎన్టీఆర్ – తమన్నా నటించిన ‘ఊసరవెల్లి’ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది.

అలా కూడా పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత చేసేదేం లేక సినిమాల నుండి సీరియల్స్ వైపు అడుగులేసింది. ఇక హిందీలో సీరియల్స్ చేసే టైంలోనే మళ్లీ సినిమా అవకాశాలు రావడం మొదలైంది. కానీ.. బ్యాడ్ లక్ కొద్దీ.. పాయల్ ఏం చేసినా సినిమాలలో మాత్రం క్లిక్ అవ్వలేదు. దాంతో కొన్నాళ్ళు అవకాశాలు లేక సైలెంట్ అయిపోయింది. అయితే.. ఎప్పుడైతే తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడని కేసు పెట్టిందో.. అప్పటినుండి వార్తలలో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలో మరోసారి చర్చలకు తావిచ్చేలా కొత్త ట్వీట్స్ పెట్టి అందరికీ షాకిచ్చింది.

పాయల్ ట్వీట్ చేస్తూ.. “సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నేను ఇద్దరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా వర్క్ చేశాను. ఎన్టీఆర్ చాలా జెంటిల్ మెన్. నన్ను సౌత్ డైరెక్టర్స్, హీరోలు ఎవరూ కూడా అసభ్యంగా టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. కానీ.. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. కలిసిన మూడో మీటింగ్ లోనే రేప్ చేశాడు. ఇప్పుడు చెప్పండి నేను సౌత్ ఇండస్ట్రీని ఎందుకు పొగడకూడదు?” అని అడిగింది. ప్రస్తుతం పాయల్ ఘోష్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరి పాయల్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

I worked in south film industry with 2 national award winning directors &star directors but nobody even touched me inappropriately but in Bollywood I haven’t even worked with Anurag Kashyap,bt he raped me on our third meeting, now say why I shouldn’t brag about south…!!!

— Payal Ghoshॐ (@iampayalghosh) March 18, 2023

I have also worked with a Super star @tarak9999 but even him never behaved with me inappropriately , such a gentleman he was , I have all the love for south film industry ❤️

— Payal Ghoshॐ (@iampayalghosh) March 18, 2023

Tags :

  • Actress Payal Ghosh
  • Anurag Kashyap
  • Controversial Comments
  • Jr ntr
  • Movie News
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎట్టకేలకు నిహారిక నుండి అప్డేట్! వైరల్ అవుతున్న పోస్ట్!

ఎట్టకేలకు నిహారిక నుండి అప్డేట్! వైరల్ అవుతున్న పోస్ట్!

  • ఉగాది స్పెషల్.. వైరల్ అవుతున్న సితార కొత్త లుక్!

    ఉగాది స్పెషల్.. వైరల్ అవుతున్న సితార కొత్త లుక్!

  • సరిగమప విన్నర్ వాగ్దేవికి సీఎం జగన్ సత్కారం! వీడియో వైరల్!

    సరిగమప విన్నర్ వాగ్దేవికి సీఎం జగన్ సత్కారం! వీడియో వైరల్!

  • ఫోటోలో తొర్రిపళ్ళతో నవ్వుతున్న పాప ఎవరో తెలుసా? ఇప్పుడన్నీ పాన్ ఇండియా మూవీ చేస్తోంది!

    ఫోటోలో తొర్రిపళ్ళతో నవ్వుతున్న పాప ఎవరో తెలుసా? ఇప్పుడన్నీ పాన్ ఇండియా మ...

  • నరేష్ నిత్య పెళ్లికొడుకు.. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు వైరల్

    నరేష్ నిత్య పెళ్లికొడుకు.. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు వైరల్

Web Stories

మరిన్ని...

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ
vs-icon

‘దాస్ కా ధమ్కీ’ సినిమా రివ్యూ

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!
vs-icon

డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్!

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
vs-icon

ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తులసి ఔషదంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు!

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..
vs-icon

బుట్ట బొమ్మలా ముద్దొస్తున్న శ్రీముఖి..

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ
vs-icon

అందాల చెరసాలలో బంధించేస్తున్న అనసూయ

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!
vs-icon

పోస్టాఫీస్ పథకం.. రోజుకు కేవలం రూ.417 పొదుపుతో కోటి ఆదాయం పొందొచ్చు!

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ
vs-icon

‘రంగమార్తాండ’ సినిమా రివ్యూ

తాజా వార్తలు

  • ఈ కొత్త సంవత్సరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి జాతకం ఎలా ఉందంటే…?

  • బ్రేకింగ్: మండి బిర్యానీ తిని ఆస్పత్రిపాలైన 12 మంది! కారణం?

  • వీడియో: కుల్దీప్ యాదవ్ డ్రీమ్ బాల్! ఈ మధ్య కాలంలో చూసి ఉండరు!

  • కొత్త ఏడాది వేళ.. పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉండబోతుందంటే..?

  • మా ముందు ఎవరూ నిలబడలేరు! 2023 వరల్డ్‌ కప్‌ పాకిస్థాన్‌దే: వసీం అక్రమ్‌

  • ఆధార్ ఉన్నవారికి ఉగాది వేళ కేంద్రం గుడ్ న్యూస్.!

  • ఈ కొత్త సంవత్సరంలో సీఎం జగన్ జాతకం ఎలా ఉందంటే…?

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • బ్రేకింగ్‌: MLC స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..!

  • బ్రేకింగ్‌: కర్నూలు MLC ఎన్నికల్లో వైసీపీ విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam