గేహనా వసిస్ట్.. 18 ప్లస్ సినిమాలు చూసే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గతంలో అయితే.. ఈ అమ్మడు గురుంచి బూతు సినిమాల్లో నటించేది అని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చేదేమో. ఎప్పుడైతే.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యాడో.. అప్పుడే ఈ అమ్మడి పేరు మార్మోగిపోయింది. పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన ఈ ముద్దుగుమ్మ కొద్దిరోజుల పాటు జైలు శిక్ష అనుభవించాక ఇటీవలే బెయిల్ పై విడుదలై బయటికొచ్చింది. బయటకొచ్చాక.. తన గుర్తింపు ఎక్కడ తగ్గింది అనుకుందేమో.. మళ్ళీ రచ్చ మొదలెట్టేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును పిచ్చెక్కించే ఈ భామకు అర్జెంట్ గా బాయ్ ఫ్రెండ్ కావాలట. అందులోను.. బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలో తెలుపుతూ అమ్మడు స్పెషల్ పోస్ట్ పెట్టింది.
ఒంటరిగా ఉండడంతో చాలా అలసిపోయాను.. ఈరోజు బాయ్‌ఫ్రెండ్‌ని ఫైనల్ చేయాలి అంటూ.. “నాకు వీలైనంత త్వరగా ఒక తోడు కావాలి. బాయ్ ఫ్రెండ్ రూపంలో ఆ తోడు కోరుకుంటున్నాను. బాగా అందగాడు.. డబ్బున్న వ్యక్తి.. తెలివైనవాడు.. ఈ క్వాలిటీస్ ఉన్న ఎవరైనా సరే నాకు మెసేజ్ చేయండి. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కావాలి. అప్పటి వరకు ఈ విషయాన్ని నేను లాక్ చేయాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. డైరెక్ట్ గా శృంగార తారే బాయ్ ఫ్రెండ్ కావాలి అంటుంటే కుర్రకారు ఎందుకు ఆగుతారు. ఆ క్వాలిటీస్ మాలో ఉన్నాయంటూ.. వరుసగా అమ్మడికి మెసేజ్ ల మీద మెసేజ్ లు చేస్తున్నారట. మరి ఈ భామకు కావాల్సిన ఘనుడు దొరికాడో లేదో చూడాలి.
Mujhe aaj hi boyfriend final karna hai … tired from being single …
.lukkhe door rahe maine bohot bf paal liye , aab ni hota ..
.
.#boyfriend #NeedforSpeed #SingleAndMingle #relationships #relationship #gehanavasisth #happiness #Mumbai #love #life pic.twitter.com/6lwe25Vyua
— GEHANA VASISTH (@GehanaVasisth) February 27, 2022
M shooting in a hotel , can u all guess what exactly m shooging for ..
.
.@MeraApp1
.#FoodieBeauty #beautiful #makeup #Fashionista #FashionWeek #bollywood #BoldandBeautiful #WebSeries #ottnews #Romance #health #fitness #bikinilife #bikinis #lingerie pic.twitter.com/Zn0AjUAznd— GEHANA VASISTH (@GehanaVasisth) February 26, 2022