SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Actor Politician Nandamuri Balakrishna Turned Into Writer

Nandamuri Balakrishna: రచయితగా మారిన బాలకృష్ణ! ఏకంగా భార్య గురించి పుస్తకమే రాశాడు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 2 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nandamuri Balakrishna: రచయితగా మారిన బాలకృష్ణ! ఏకంగా భార్య గురించి పుస్తకమే రాశాడు!

నటసింహం నందమూరి బాలకృష్ణ ‘ఇండియన్ ఐడల్‘ షోలో సందడి చేశారు. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ చివరిదశకు చేరుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కు లెజెండరీ సింగర్ ఉషా ఉత్తుప్ హాజరవగా.. బాలయ్య కూడా షోలో తన వాక్ చాతుర్యంతో సందడి చేశారు. బాలయ్య రాకతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘కాజువల్ గా రాలేదు.. కాంపిటీషన్ కు వచ్చాను’ అంటూ సరదాగా తన పంచు డైలాగ్స్ తో అందరిలో జోష్ నింపారు బాలయ్య. ఆ సమయంలోనే బాలకృష్ణ రాసిన పుస్తకం అంటూ.. ఆ ప్రోగ్రామ్​ యాంకర్​, సింగర్​ శ్రీరామ్​చంద్ర తీసుకొచ్చి అందరికీ చూపించారు.

అసలు విషయానికొస్తే.. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్​ చేస్తున్న ఓ కంటెస్టంట్​కు త్వరలో వివాహం జరగనుంది. దీంతో ఆ విషయం యాంకర్​.. బాలకృష్ణకు చెప్పారు. వెంటనే బాలయ్య.. ‘ఏంటి పెళ్లి చేసుకుంటున్నావా? ఎప్పుడు అని అడగను! ఎందుకు అని అడుగుతా?’ అని సరదాగా అన్నారు. ఆ తర్వాత ఓ పుస్తకాన్ని ఆ కంటెస్టంట్​కు గిఫ్ట్​గా ఇస్తున్నట్లు చెప్పారు. ‘భార్యను ఏమార్చడం ఎలా? 30 సూత్రాలు.. రిటన్ బై ఎన్​బీకే’ అనే కవర్​పేజ్​తో ఉన్న బుక్​ను చూడగానే ఒక్కసారిగా ఆ స్టేజ్​ అంతా నవ్వులు పూశాయి.

Join Our Whatsapp Channel

షోను కాస్త ఇంట్రెస్టింగ్​గా మార్చడంలో భాగంగా ఇలా బాలయ్య పేరుతో సరదాగా ఓ పుస్తకాన్ని సృష్టించి, త్వరలో పెళ్లి చేసుకోనున్న కంటెస్టెంట్​కు గిఫ్ట్​గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో మరో లేడీ సింగర్​కు లౌడ్​స్పీకర్​ను కానుకగా ఇచ్చారు బాలకృష్ణ. మరో కంటెస్టెంట్​ను పూజా హెగ్డేతో పోల్చుతూ నవ్వులు పూయించారు. ఈ ప్రోగామ్​ ప్రోమో విడుదలైన కాసేపటికే సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. పూర్తి ఎపిసోడ్​ జూన్​ 10న ‘ఆహా’లో ప్రసారం కానుంది.

You guessed it right… Edaina aayana diganantha varake, once he steps in Entertainment doubles 💥

Witness the Unstoppable Top 6 with NBK on June-10th 🔥#NandamuriBalakrishna @MusicThaman @MenenNithya @singer_karthik @Sreeram_singer @fremantle_india pic.twitter.com/ayDqx7gral

— ahavideoin (@ahavideoIN) May 30, 2022

ఇది కూడా చదవండి: NTR శత జయంతి.. తాతను గుర్తు చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌!

దాదాపు పదిహేను వారాల పాటు సాగిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షో ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు సెమీ ఫైనల్స్ జరగబోతున్నాయి. ఇందులో ఆరుగురు కంటెస్టెంట్స్ శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, లాలస, వైష్ణవిలు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వీళ్లను ఫినాలేకు చేర్చేందుకు జూన్ 3 నుండి జూన్ 6 ఉదయం 7 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మీరు ఓటింగ్ లో పాల్గొని మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కు ఓట్ చేయొచ్చు. ఇక.. బాలయ్య సినిమాల విషయానికొస్తే.. అఖండ సినిమా విజయంతో బాలకృష్ణ సూపర్ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతానికి ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు.

Tags :

  • AHA Unstoppable Show
  • Latest Cinema News
  • Nandamuri Balakrishna
  • Telugu Indian Idol
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862 గజాల స్థలాన్ని త్యాగం చేసిన నందమూరి బాలకృష్ణ

కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

    బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

  • జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

    జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

  • బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

    బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam