ఆడవారికి ఈ 5 పొజీషన్స్ లో శృంగారం అంటే ఇష్టమట!
వివాహ బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సంతోషమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. భార్యాభర్తల మద్య అనుబంధం పెంచడంలో శృంగారం కీలక పాత్ర వహిస్తుంది. భార్యాభర్తల మద్య ఎలాంటి అరమరికలు లేకుండా శృంగార జరిగితే వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది. ఈ మద్య కాలంలో చాలా మంది శృంగార విషయంలోనే తేడాలు వచ్చి విడాకులు తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దంపతుల శృంగార జీవితం సరిగా ఉంటే.. ఏ బంధమైనా సంతోషంగా.. ఎక్కువ కాలం నిలుస్తుంది.
భార్యాభర్తల మద్య ప్రేమను ప్రదర్శించడానికి శృంగారం ఒక చక్కటి మార్గం అని అంటుంటారు. శృంగారం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.. ఇది భార్యాభర్తల విషయంలో కూడా వర్తిస్తుంది. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో శృంగారం విషయం గురించి పలు ఆసక్తికర అంశాలు వెలుగు లోకి వచ్చాయి. మగవాళ్ల కంటే మహిళలకే శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయని పరిశోదకులు చెబుతున్నారు. సాధారణంగా మగవాళ్లకు శృంగార ప్రేరణకు కొన్ని కారణాలు ఉంటే.. మహిళలకు దాదాపు 237 రకాల కారణాలు ఉంటాయని గుర్తించారు.
సాధారణంగా కొంతమంది పురుషుల్లో రక రకాల భంగిమల్లో శృంగారం చేయాలని కోరిక ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా శృంగారం చేస్తుంటే కొంత కాలం తర్వాత దానిపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుందట. అందుకే రోజుకో యాంగిల్ లో శృంగారం చేస్తే..భార్యభర్తలత మద్య బంధం మరింత బలపడుతుంది. ఈ విషయంలో భార్య సహకారంతో భర్త ఆయా భంగిమల్లో శృంగారం చేస్తూ సంతృప్తి చెందుతుంటారు. అయితే శృంగారంలో కేవలం మగవారికే కాదు.. ఆడవారికి కూడా తమకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయి.
శృంగారంలో ఆడవారు కూడా కొన్ని భంగిమలు అంటే ఎంతో ఇష్టపడతారట. వెల్లకిలా పడుకొని ఉన్న భంగిమలో కలయిక అంటే చాలా మంది ఇష్టపడతారట. పురుషుడి పై భాగంపై పడుకొని శృంగారం చేస్తే స్త్రీలు ఎంతో మధురమైన భావ ప్రాప్తిని పొందుతారట. కొన్నిసార్లు స్త్రీ-పురుషులు కూర్చొని ఒకరినొకరు హత్తుకొని శృంగారం చేయడం కూడా స్త్రీలకు బాగా నచ్చుతుందట.. మరికొంత మంది స్త్రీలకు డాగీ స్టైల్ బాగా నచ్చుతుందని, మగవారు డైరెక్ట్ గా శృంగారంలో పాల్గొనకుండా మగువను రతికి ప్రేరేపించి సైడ్ యాంగిల్ లో శృంగారం జరిపితే ఎంతో తృప్తి చెందుతారని సర్వేలో తెలిందట. మహిళలు దాదాపుగా 69 రకాల పొజీషన్లో శృంగార భావప్రాప్తి పొందుతారని ఆ సంస్థ చేపట్టిన సర్వేలో తెలిందని అంటున్నారు.