శృంగారం అనేది ఆస్వాదించదగ్గ ప్రక్రియ. దాంపత్యంలో మధురానుభూతిని కలిగించేది శృంగారం. అయితే, శృంగారం సందర్భంగా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల భాగస్వామిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లవుతుంది. మూడ్‌ను పాడుచేయడానికి కారణమవుతుంటాయి. ఈ క్రమంలో మగవారు చేసే కొన్ని తప్పుల వల్ల ఆడవారు కొన్ని విషయాలు దాస్తారని, అబద్ధాలు కూడా చెబుతారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కలయిక సందర్భంగా ఆఖరిదశకు చేరుకున్నప్పుడు కండోమ్ తీసివేయాలని చాలామంది మగవారు కోరుకుంటారు. అయితే, పెళ్లికాని వారి విషయంలో కాస్త జాగ్రత్త పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కండోమ్ ధరించి శృంగారం చేసే క్రమంలో మధ్యలో తీసివేయడానికి ఒప్పుకోరాదని అమ్మాయిలకు నిపుణులు సూచిస్తున్నారు. కండోమ్ ధరించడం ఇద్దరికీ మంచిదని చెబుతున్నారు.
ఇక శృంగారం చేస్తున్నప్పుడు మహిళలు కొన్ని అబద్ధాలు చెబుతారని సర్వేలు చెబుతున్నాయి. కలయిక సందర్భంగా సంతృప్తి విషయంలో మహిళలు కొన్ని విషయాలు దాస్తారని చెబుతున్నారు. పూర్వం తన బాయ్ ఫ్రెండ్‌తో జరిగిన కలయికలు గుర్తు చేసుకుంటారని చెబుతున్నారు. ఇంతకుముందు అనుభవాల గురించి కూడా మహిళలు అబద్ధం చెబుతారని సర్వేలు చెబుతున్నాయి. మగవారి స్టామినా గురించి, తాను సంతృప్తి చెందడం గురించి కూడా మహిళలు నిజాలు చెప్పరని తేలింది. అలా చెబితే మూడ్ పాడవుతుందనే కారణంతోనే అబద్ధాలు చెబుతారంటున్నారు.
సంతృప్తి విషయంలోనూ కొన్ని సందర్భాల్లో బాగా ఎంజాయ్ చేశానని చెబుతారట. అది అబద్ధమైనా సరే.. ఇలాగే చెబుతారంటున్నారు. సంతృప్తి చెందలేదని చెబితే తన పార్ట్నర్ మూడ్‌ఆఫ్ అవుతాడనే భయంతోనే ఇలా చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు చాలా మంది కలయిక సందర్భంగా తమ ఎక్స్‌ని తలచుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. కొందరు ఇది తలచుకొని ఏడుస్తారని తేలింది. కానీ ఇది తమ పార్ట్నర్‌కు చెప్పరట. అలా చెబితే సెక్స్ మధ్యలో ఆగిపోతుందని, మూడ్ అప్సెట్ అవుతుందనే భయమే ఇందుకు కారణమని చెబుతున్నారు.