జైపూర్: అసలు ఇది సాధ్యమేనా అని మీకు అనుమానం రావొచ్చు. కానీ జైపూర్ కు చెందిన ఓ గృహిణి తనకు వచ్చిన ఆలోచనతో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నెలకు నాలుగున్నర లక్షలు పైగా సంపాదిస్తూ తానేంటో నిరూపిస్తోంది. 49 ఏళ్ల వయసులో ఆమె తన కుమార్తెలు దివా,దియాలతో కలిసి సహజసిద్ధమైన ఉత్పత్తులను విక్రయిస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని అందిపుచ్చుకుని నెలకు నాలుగున్నర లక్షలు సంపాదిస్తున్నారు వీళ్లు… ఇదంతా వీళ్లకు ఎలా సాధ్యమైందో… తెలుసుకోవాలంటే.. ఈ కింది వీడియో చూడాల్సిందే..!